🔴కోళ్ల కన్నా మేకల్లోనే ఎక్కువ లాభం వచ్చింది | Elevated Shed Goat Farming | Profitable Business
Matti Manushulu | మట్టి మనుషులు
0:00 / 0:00
🔴కోళ్ల కన్నా మేకల్లోనే ఎక్కువ లాభం వచ్చింది | Elevated Shed Goat Farming | Profitable Business
3 466 просмотров · 8 ч назад
Matti Manushulu | మట్టి మనుషులు
8,51 тыс. подписчиков
3 466 просмотров · 8 ч назад
#goatfarming #goatrearing #goatfarmingtelugu #elevatedshed #livestockfarming
Join this channel to get access to perks:
/ @mattimanushulu
🔴రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం కి చెందిన 18 ఏళ్ల జెస్సిక...తండ్రి జాన్సన్ కి తోడుగా నాటు కోళ్లతో పాటు ఎలివేటెడ్ షెడ్ లో మేకల పెంపకం చేపడుతున్నారు.. ఈ వీడియోలో వారి సంవత్సర మేకల పెంపకం అనుభవాన్ని పంచుకున్నారు. వివరాల కోసం పూర్తి వీడియో చూడగలరు.
🚨Desclaimer : మేము చూపించే వీడియోలు కేవలం అయా సంబంధిత రైతుల అనుభవాలు, అవగాహనలు మాత్రమే. వీడియోలు చూసి ఏదైనా వస్తువు కోనడం లేదా వ్యవసాయ చిట్కాలు పాటించే ముందు..క్షణ్ణంగా తనిఖీ చేసి నిపుణులను సంప్రదించి కొనుగోలు లేదా వ్యవసాయంలో ప్రయోగాలు చేయండి. మీరు స్వతంత్రంగా తీసుకునే నిర్ణయాలకు మా ఛానల్ గాని, మా యాజమాన్యం గాని ఎలాంటి భాద్యత వహించదు.దయచేసి గమనించగలరు. ధన్యావాదాలు
📢DISCLAIMER :
ఈ వీడియో పూర్తిగా వ్యవసాయం, పశుపోషణ, కోళ్ల పెంపకం మరియు మేకల పెంపకంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో మాత్రమే రూపొందించబడింది.ఈ వీడియోలో చూపించిన అంశాలు కేవలం విద్యా సంబంధిత సమాచారం (Educational Purpose), రైతులకు అవగాహన (Awareness) మరియు వ్యవసాయ సమాచారాన్ని పంచుకోవడం కోసమే.మేకల పెంపకం, వాటి సంరక్షణ, పోషణ, నిర్వహణ మరియు రైతుల అనుభవాలను మాత్రమే ఈ వీడియోలో వివరించడం జరిగింది.ఈ వీడియోలో ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను ప్రోత్సహించడం, హింసను ప్రేరేపించడం లేదా YouTube Community Guidelinesకు విరుద్ధమైన అంశాలను ప్రోత్సహించడం మా ఉద్దేశం కాదు.ప్రేక్షకులు ఈ వీడియోను కేవలం వ్యవసాయ మరియు పశుపోషణ సంబంధిత సమాచారంగా మాత్రమే పరిగణించగలరు. ధన్యవాదాలు!
🔔మరిన్ని సహజ వ్యవసాయం, సేంద్రియ గార్డెనింగ్, రైతుల విజయగాథల కోసం మా ఛానల్ను Subscribe చేసుకోండి.
🚩వినూత్నంగా వ్యవసాయం, మిద్దెతోట చేసే వారు మమ్మల్ని సంప్రదించండి
for ads and promotional videos plz
contact : mattimanushulu.agri@gmail.com (8712955146 వాట్సాప్ చేయగలరు)
Telangana goat farming, goat farming in Telangana, goat rearing in Telangana, goat farming business, goat farming Telugu, goat farming in India, sheep and goat farming, goat breeds in Telangana, best goat breeds, goat farming tips, goat shed management, goat feed management, goat breeding, goat kids care, goat farming investment, goat farming profit, commercial goat farming, rural business ideas, livestock farming, animal husbandry Telangana, goat farm tour, goat farm management, మేకల పెంపకం, తెలంగాణ మేకల పెంపకం, మేకల ఫారం, మేకల పోషణ, మేకల వ్యాపారం, మేకల పెంపకం విధానం, మేకల జాతులు