Перейти к содержимому

Nagayya Nagappa Naga Raja Song With Lyrics | Best Devotional Song || Lakshminivasa Musical Academy

Lakshminivasa Musical Academy

0:00 / 0:00

Nagayya Nagappa Naga Raja Song With Lyrics | Best Devotional Song || Lakshminivasa Musical Academy

71 078 просмотров · 2 года назад
Lakshminivasa Musical Academy
204 тыс. подписчиков
71 078 просмотров · 2 года назад
Hi.. I am Kolla Srinivas Rao Welcome to our youtube channel Lakshminivasa Musical Academy నాగయ్య నాగప్పా నాగరాజా మా ఆశలన్ని తీర్చవయ్య నాగరాజా 2 సార్లు నాగయ్య నాగప్పా నాగరాజా మా కోర్కెలన్ని తీర్చవయ్య నాగరాజా 2 సార్లు 1 వ చరణం నందునికి మిత్రుడవయ్య నాగరాజా నీవు అతి కోప దారివయ్య నాగరాజా నాగయ్య నాగప్పా నాగరాజా మా ఆశలన్ని తీర్చవయ్య నాగరాజా 2 సార్లు 2 వ చరణం పరమ శివుని మెడలోని నాగరాజా నీవు పరవ శించి ఆడవయ్య నాగరాజా నాగయ్య నాగప్పా నాగరాజా మా ఆశలన్ని తీర్చవయ్య నాగరాజా 2 సార్లు 3 వ చరణం ఆవు పాలు తెచ్చామయ్య నాగరాజా నీవు ఆరగించి బ్రోవవయ్య నాగరాజా నాగయ్య నాగప్పా నాగరాజా మా ఆశలన్ని తీర్చవయ్య నాగరాజా 2 సార్లు 4 వ చరణం నాగ స్వరం వూదామయ్య నాగరాజా నీవు పరవ సించి ఆడవయ్య నాగరాజా నాగయ్య నాగప్పా నాగరాజా మా ఆశలన్ని తీర్చవయ్య నాగరాజా 2 సార్లు 5 వ చరణం అభిషేకం చేశా మయ్య నాగరాజా రాహూ కేతు భాద తొలగించు నాగరాజా నాగయ్య నాగప్పా నాగరాజా మా ఆశలన్ని తీర్చవయ్య నాగరాజా 2 సార్లు 6 వ చరణం నీ భజన చేస్తున్నాము నాగరాజా మమ్ము కరుణించి కాపాడయ్య నాగరాజా నాగయ్య నాగప్పా నాగరాజా మా ఆశలన్ని తీర్చవయ్య నాగరాజా 2 సార్లు మా కోర్కెలన్ని తీర్చవయ్య నాగరాజా నాగరాజా శివ నాగరాజా నాగరాజా మముబ్రోవరార Online Class Details : https://lakshminivasamusicalacademy.b... Song Notation List : https://lakshminivasamusicalacademy.b... 💕 My Most Watched Videos 💕 What is Shruthi :    • SRUTHI || శృతి అంటే ఏమిటి  || ఎ పాట కైనా స...   What is Laya :    • What is Laya in Music || Taal  || లయ అంటే ...   16 Swarasthanas :    • Easy Way to Remember Ragas in 16 Swarastha...   🛑 Recommended Video Series You Should Check Out! 🛑 Carnatic Vocal :    • Sarali Swaralu || Carnatic Music Lessons f...   Song Notations:    • #Srivalli Song Notation || Pushpa || Telug...   Music Director Series :    • MUSIC DIRECTOR SERIES EP1 || Indian Music ...   Raga Visleshana :    • మోహన రాగం || Mohana Ragam Telugu songs || ...   Raga Based Film Songs :    • 100 Raga Based Film Songs |  Pushpa lathik...   My Compositions :    • Gangadara Shankara Gowri || Best Ever Lord...   Recording Tutorials :    • Cheap and Best Audio Recording studio set ...   Our Social Links- WEBSITE : https://lakshminivasamusicalacademy.b... TELEGRAM : https://t.me/Lakshminivasamusicalacademy WHATSAPP : https://wa.me/+919248951498 FACEBOOK :   / lakshminivasamusicalacademy   INSTAGRAM :   / lakshminivasamusicacademy   To Financially Support the channel Google pay , phonepe : 9248951498 #lakshminivasamusicalacademy #keyboardtutorial #devotional #listenable #latestsong