Перейти к содержимому

Digu Digu Digu Naga Naganna With Lyrics || Bhajan Song || Folk DJ Mix || Best Ever Devotional Song

Lakshminivasa Musical Academy

0:00 / 0:00

Digu Digu Digu Naga Naganna With Lyrics || Bhajan Song || Folk DJ Mix || Best Ever Devotional Song

253 341 просмотр · 2 года назад
Lakshminivasa Musical Academy
204 тыс. подписчиков
253 341 просмотр · 2 года назад
Hi.. I am Kolla Srinivas Rao Welcome to our youtube channel Lakshminivasa Musical Academy దిగు దిగు దిగు నాగ నాగన్న దివ్యా సుందర నాగో నాగన్న (2) ఇల్లలికి ముగ్గుపెట్టి నాగన్న ఇంటా మల్లెలు జల్లి నాగన్న మల్లెల వాసనతో నాగన్న కోలాట మాడుకోరో నాగన్న దిగు దిగు దిగు నాగ నాగన్న దివ్యా సుందర నాగో నాగన్న (2) భామలంత కలసి నాగన్న బావి నీళ్ల కెళితే నాగన్న బావిలొ వున్నావా నాగన్న బాలనాగమయ్యో నాగన్న దిగు దిగు దిగు నాగ నాగన్న దివ్యా సుందర నాగో నాగన్న (2) పిల్లాలంత కలసి నాగన్న పుల్లలేరబోతే నాగన్న పుల్లల్లో వున్నావా నాగన్న పిల్ల నాగుమయ్యో నాగన్న దిగు దిగు దిగు నాగ నాగన్న దివ్యా సుందర నాగో నాగన్న (2) స్వాములంత చేరి నాగన్న శబరికొండ కెళితే నాగన్న కొండల్లో ఉన్నావా నాగన్న కోడే నాగువయ్యో నాగన్న దిగు దిగు దిగు నాగ నాగన్న దివ్యా సుందర నాగో నాగన్న (2) అటు కొండ ఇటు కొండ నాగన్న నడుమ నాగుల కొండ నాగన్న కొండల్లో ఉన్నావా నాగన్న కోడే నాగువయ్యో నాగన్న దిగు దిగు దిగు నాగ నాగన్న దివ్యా సుందర నాగో నాగన్న (2) భక్తులంత కలసి నాగన్న భజనలు చేస్తుంటే నాగన్న భజనకు రావయ్యో నాగన్న బాల నాగుమయ్యో నాగన్న దిగు దిగు దిగు నాగ నాగన్న దివ్యా సుందర నాగో నాగన్న (2) తోకన వున్నాయి నాగన్న తొంబై మచ్చలు నాగన్న నడుమున వున్నాయి నాగన్న నలబై మచ్చలూ నాగన్న శిరమున వున్నాయి నాగన్న శ్రీ కృష్ణ పాదాలు నాగన్న మచ్చ మచ్చ నడుమా నాగన్న మహిమలు వున్నాయి నాగన్న దిగు దిగు దిగు నాగ నాగన్న దివ్యా సుందర నాగో నాగన్న (2) దివ్యా సుందర నాగో నాగన్న బాల సుందర నాగో Rhythm, Mixing & Editing : ‪@ANILRHYTHM‬ Online Class Details : https://lakshminivasamusicalacademy.b... Song Notation List : https://lakshminivasamusicalacademy.b... 💕 My Most Watched Videos 💕 What is Shruthi :    • SRUTHI || శృతి అంటే ఏమిటి  || ఎ పాట కైనా స...   What is Laya :    • What is Laya in Music || Taal  || లయ అంటే ...   16 Swarasthanas :    • Easy Way to Remember Ragas in 16 Swarastha...   🛑 Recommended Video Series You Should Check Out! 🛑 Carnatic Vocal :    • Sarali Swaralu || Carnatic Music Lessons f...   Song Notations:    • #Srivalli Song Notation || Pushpa || Telug...   Music Director Series :    • MUSIC DIRECTOR SERIES EP1 || Indian Music ...   Raga Visleshana :    • మోహన రాగం || Mohana Ragam Telugu songs || ...   Raga Based Film Songs :    • 100 Raga Based Film Songs |  Pushpa lathik...   My Compositions :    • Gangadara Shankara Gowri || Best Ever Lord...   Recording Tutorials :    • Cheap and Best Audio Recording studio set ...   Our Social Links- WEBSITE : https://lakshminivasamusicalacademy.b... TELEGRAM : https://t.me/Lakshminivasamusicalacademy WHATSAPP : https://wa.me/+919248951498 FACEBOOK :   / lakshminivasamusicalacademy   INSTAGRAM :   / lakshminivasamusicacademy   To Financially Support the channel Google pay , phonepe : 9248951498 #lakshminivasamusicalacademy #digudigudigunaaga #devotional #listenable #telugupianoclasses #keyboardtutorial