Перейти к содержимому

పూలు, పండ్లు, చాక్లెట్లతో 25 రకాల బతుకమ్మలు.. మెట్‌పల్లిలో ప్రత్యేక సంబరాలు | Prime9 Karimnagar

Prime9 Karimnagar

0:00 / 0:00

పూలు, పండ్లు, చాక్లెట్లతో 25 రకాల బతుకమ్మలు.. మెట్‌పల్లిలో ప్రత్యేక సంబరాలు | Prime9 Karimnagar

9 просмотров · 19 ч назад
Prime9 Karimnagar
7,95 тыс. подписчиков
9 просмотров · 19 ч назад
#Bathukamma #Metpally #Jagtial #TelanganaFestival #BathukammaCelebrations #TelanganaCulture #Newlyweds #TraditionalCelebrations #FestivalNews #TeluguNews జగిత్యాల జిల్లా మెట్‌పల్లి చైతన్యనగర్‌లో నూతన దంపతులకు 25 రకాల బతుకమ్మలను అందించి వినూత్నంగా సంబరాలు నిర్వహించారు. జలంధర్, జ్ఞానేశ్వరి దంపతుల కుమార్తె పల్లవికి అగ్గిమల్ల గ్రామానికి చెందిన మహేష్, గీతాంజలి దంపతుల కుమారుడు అరవింద్‌తో ఐదు నెలల క్రితం వివాహమైంది. పెళ్లి తర్వాత తొలి బతుకమ్మ పండుగ సందర్భంగా అత్తింటివారు పూలు, పండ్లు, నాణేలు, చాక్లెట్లు, బిస్కెట్లు, ముత్యాలతో తయారు చేసిన 25 రకాల బతుకమ్మలతో పాటు ఐదు రకాల సత్తుపిండ్లు, నూతన వస్త్రాలను అందించారు. బంధుమిత్రుల సమక్షంలో మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. | Subscribe | | Prime9 Karimnagar |