ఎన్టీఆర్ విగ్రహం వద్ద బతుకమ్మ.. ఆ తర్వాత రాజీవ్ రహదారిపై రాస్తారోకో | Prime9 Karimnagar |
Prime9 Karimnagar
0:00 / 0:00
ఎన్టీఆర్ విగ్రహం వద్ద బతుకమ్మ.. ఆ తర్వాత రాజీవ్ రహదారిపై రాస్తారోకో | Prime9 Karimnagar |
2 просмотра · 19 ч назад
Prime9 Karimnagar
7,95 тыс. подписчиков
2 просмотра · 19 ч назад
#Karimnagar #DumpYard #WomenProtest #Bathukamma #RajivHighway #PublicHealth #EnvironmentalIssues #TelanganaNews #RoadBlockade #TeluguNews
కరీంనగర్లో డంప్ యార్డ్ను తొలగించాలంటూ స్థానిక మహిళలు వినూత్న నిరసన చేపట్టారు. బైపాస్ రోడ్డులోని డంప్ యార్డ్ నుంచి వెలువడుతున్న దట్టమైన పొగతో తీవ్ర అస్వస్థతకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద బతుకమ్మ ఆడి నిరసన తెలిపిన మహిళలు.. అనంతరం రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.
| Subscribe |
| Prime9 Karimnagar |