Перейти к содержимому

ఏడుస్తున్నావా నీవు | లైవ్ మ్యూజిక్ | lyrics,tune&vocals: Samuel vatam | keyboard:Sudha | pads:Khaja

Sudha Strings

0:00 / 0:00

ఏడుస్తున్నావా నీవు | లైవ్ మ్యూజిక్ | lyrics,tune&vocals: Samuel vatam | keyboard:Sudha | pads:Khaja

2 077 просмотров · 1 год назад
Sudha Strings
933 подписчика
2 077 просмотров · 1 год назад
#teluguchristiansongs​ #2025latestteluguchristiansongs​ #jesuschrist​ #anointingworship​ #gospelmusic​ #samuelvatamofficial​ #liveworship​ #edusthunnavaneevu​ #ఏడుస్తున్నావానీవుఓసోదరా​ #hearttouchingsong​ #christhumahimaministries​ #teluguchristianfolksongs​ #emotionalsong​ Lyrics, Tune & Vocals : Pastor.Samuel Vatam Keyboard: Bro.Sudha Rhythm Pad: Bro.Khaja Dop, Editing & Vfx : Ravi Vatam క్రీస్తు మహిమ సంగీత పరిచర్య కొరకై ఎవరైనా ఆర్థికంగా సహాయం చెయ్యాలి అనుకుంటే Phone pay, Google Pay 9347442270: నంబర్ కి పంపగలరు మీరు ప్రేమతో పంపిన కానుకలు - దేవుని సేవలో ఆయన పనిలో సహాయకరంగా ఉంటుంది. LYRIC'S: ప: ఏడుస్తున్నావా నీవు ఓ సోదరా ఆదరించునయ్యా యేసు నిన్ను తొందర ఏడుస్తున్నావా నీవు ఓ సోదరి ఆదరించునమ్మా యేసు నిన్ను తొందర నమ్మాలి నీవు ప్రియ యేసుని కొనియాడాలి నీవు ప్రభు యేసుని ..2.. ..ఏడుస్తు .. 1చ. వెక్కి వెక్కి ఏడ్చిన ఓదార్చే వారే విడిచిన ..2.. నిన్ను యేసు విడిచిపోడు ఓ సోదరా నిన్ను యేసు మరచిపోడు ఓ సోదరి ..2.. ..ఏడుస్తు .. 2చ. అరచి అరచి అలసిన ఆదరణ లేక కృంగిన ..2.. యేసు నీకు తోడుంటాడు ఓ సోదరా యేసు నిన్ను రక్షిస్తాడు ఓ సోదరి ..2.. ..ఏడుస్తు .. 3చ. చావు బ్రతుకులు వెదికిన చావే మేలని నీవు తలచిన ..2.. గుండె పగిలి ఏడ్చు యేసు ఓ సోదరా తల్లడిల్లు నమ్మా యేసు ఓ సోదరి ..2.. ..ఏడుస్తు .. 4చ. ప్రతిక్షణము ప్రభువును తలచిన ప్రార్థనలో నీవు గడిపిన ..2.. యేసు నిన్ను వెలిగిస్తాడు ఓ సోదరా యేసు నిన్ను రక్షిస్తాడు ఓ సోదరి ..2.. ..ఏడుస్తు .. #chinnagorrepillanenayya​ #viduvaniedabayani​ #neemanasuenthamanchidho​ #ammavemaanannave​ #naathoduneedavu​ #yesayyaninnuchoodalani​ #ninnuvidachinenu​ #thanivitheeradhu​ #simhapupillalu​ #naathomatladaraavaa​ #kaaparinaakaapari​ #aakaashamandhu​ #jeevamunicchavu​ #sthiramukaadhu​ #anaaduninnuviduva​ #kruthagnudanaibrathikedha​ #kunukakanidhurinchaka​ #janmanicchithiveamma​ #viduvalenayya​ #samuelvatamofficial​ #christhumahimaministries