Перейти к содержимому

NENEMAIUNNANO NEE KRUPAYE | అర్హత లేకున్న ప్రేమించావు | Telugu Christian song | Ps.Jyothi Raju garu

Elohim YAHWEH

0:00 / 0:00

NENEMAIUNNANO NEE KRUPAYE | అర్హత లేకున్న ప్రేమించావు | Telugu Christian song | Ps.Jyothi Raju garu

18 416 просмотров · 2 недели назад
Elohim YAHWEH
880 подписчиков
18 416 просмотров · 2 недели назад
Lyrics: అర్హత లేకున్న ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకున్నహెచ్చించావు ఇది కేవలం నీ కృపయే (2) కృపయే… కృపయే… నేనేమైయున్నానో నీ కృపయే కృపయే… కృపయే… నేబ్రతికి ఉన్నానంటే కృపయే (2) // అర్హత లేకున్న // 1. లోకమునన్ను ఆకర్షింపగా అల్లరితనము నా చుట్టుచేరగా ఓటమి నా బ్రతుకును హేళన చేయగా నీ కృపతో నన్ను బలపరచితివే (2) ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటివాడను యేసయ్య (2) నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను (2) // కృపయే… // 2. శ్రమలు శోదనలు నన్నావరింపగా అజ్ఞానముచే నే హీనమవ్వగా మరణపు కొరలు నా చుట్టు చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే (2) ఇంతగనన్ను ప్రేమించుటకు ఏ పాటిడను యేసయ్య (2) నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను (2) // కృపయే… / Original song credits: Lyric,Tune and Worship By - PastorMJyothi Raju garu Do watch, Share & Subscirbe #worshipsongs #latestchristiantelugusongs #jesus #motivationalsong #whatsappstatus #lyrics #shorts #youtubeshorts #elohimyahweh #newchristiansong #teluguchristiansongs #jesussongs #faithinjesus #faithingod #christianmusic #music #christianmotivation #gospelsongs #gospelmusic #jesuschrist #gospelsongs #gospelmusic #gospel #christianity #christiansongs #latestchristiandevotionalsongs #newchristiansongs #latestchristiansong #jyothirajusongs #pastormjyothiraju S U B S C R I B E -- for more Christian songs Let's tune together 🎶