Anukonuta nerpayya | ఆనుకొనుట నేర్పయ్య | Telugu Christian song | Jessi D #teluguchristiansongs
Elohim YAHWEH
0:00 / 0:00
Anukonuta nerpayya | ఆనుకొనుట నేర్పయ్య | Telugu Christian song | Jessi D #teluguchristiansongs
1 123 просмотра · 12 дней назад
Elohim YAHWEH
880 подписчиков
1 123 просмотра · 12 дней назад
Lyrics:
ఆనుకొనుట నేర్పయ్య – ఆదుకొనే యేసయ్య
ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీపైన (2)
నీవే చెయ్యాలయ్యా కార్యం – నీవే చూపాలయ్యా మార్గం
నిన్నే నమ్ముకున్నాను – వేరే దారి లేదయ్యా
― ― ―
ఈ లోక యాత్రలో – కానాను బాటలో
నే దాటలేని పర్వతములెన్నో ఎదురై నిలువగా
పిలిచినా స్నేహమా – ఏర్పరిచిన దైవమా (2)
పర్వతములన్ని దాటించుటకు చాలిన హస్తమా (2)
― ― ―
నా బాల్యస్నేహమా – నా గుండె ధైర్యమా
గోతిలోనుండి లేవనెత్తి నను నిలిపిన దైవమా
నా క్షేమ క్షేత్రమా, నా హృదయ గీతామా (2)
మనుష్యుల మాయోపాయమునుండి తప్పించు జ్ఞానమా (2)
― ― ―
నా పాప జీవితం – చంచల వర్తనం
క్రీస్తు సిలువ రక్తముతో – కడిగి ముద్ర వేసావయ్యా
నా భక్తి కాదయా కృప మాత్రమేనయా (2)
కడవరకు నమ్మకముగా సాగే కృపనిమ్ము యేసయ్య (2)
Original song credits : @SunderPaidipamula
#worshipsongs #latestchristiantelugusongs #jesus #motivationalsong #whatsappstatus #lyrics #shorts #youtubeshorts #elohimyahweh #newchristiansong #teluguchristiansongs #jesussongs #faithinjesus #faithingod #christianmusic #music #christianmotivation #gospelsongs #gospelmusic #jesuschrist #gospelsongs #gospelmusic #gospel #christianity #christiansongs #latestchristiandevotionalsongs #newchristiansongs #latestchristiansong #jessie #anukonutanerpayya #femaleversion
S U B S C R I B E -- for more Christian songs
Let's tune together 🎶
― ― ―
ఆనుకొనుట నేర్పయ్య – ఆదుకొనే యేసయ్య
ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీపైన (2)
నీవే చెయ్యాలయ్యా కార్యం – నీవే చూపాలయ్యా మార్గం
నిన్నే నమ్ముకున్నాను – వేరే దారి లేదయ్యా