రామ భజనకు రమ్మని పిలిచిన భజన పాట లిరిక్స్ || సాంగ్ లిరిక్స్ || భజన సమాజం || 8121912128
Sri Seetha Rama Bhaktha Markandeya Bhajana Samajam
0:00 / 0:00
రామ భజనకు రమ్మని పిలిచిన భజన పాట లిరిక్స్ || సాంగ్ లిరిక్స్ || భజన సమాజం || 8121912128
122 843 просмотра · 4 года назад
Sri Seetha Rama Bhaktha Markandeya Bhajana Samajam
6,33 тыс. подписчиков
122 843 просмотра · 4 года назад
#bhajana #jaisriram #bhakthitv #bhadrachalam #godavari #ramayan #ayodhya #sriramanavami2022 @telugubhajanapatalu
రామ భజనకు రమ్మని పిలచిన
రాలేదనకే ఓ మనసా
రామ తారకము దివ్య ప్రసాదము
1.జన్మలన్నిటికీ పవిత్రమైనది మానవ జన్మమే ఓ మనసా
ఈ జన్మములో హరిని మరచితే
కడకే జన్మమే ఓ మనసా
2.నవ ద్వారములో ఈ నర బండి
తోలు బొమ్మ ఇదే ఓ మనసా
గూడు విడచి నువ్వు బయటకి నడచితే
పిలిచిన పలుకవే ఓ మనసా
3.బందు మిత్రులు భార్యా బిడ్డలు
భ్రమ విడనీదే ఓ మనసా
కన్ను మూసితే ఈ భ్రమలన్నియు సున్నా యగునే ఓ మనసా
4.బ్రహ్న సృస్తిరా బ్రతుకు మట్టిరా
కట్టే కాటికే ఓ మనసా
ధృడముగా రాసిన స్థిరముగా నడిపే
పరమానందమే ఓ మనసా