గొప్ప మర్మము, పరిశుద్ధ గ్రంథము యొక్క రహస్యము | దేవుని సంఘము
World Mission Society Church of God / Global
0:00 / 0:00
గొప్ప మర్మము, పరిశుద్ధ గ్రంథము యొక్క రహస్యము | దేవుని సంఘము
4 290 просмотров · 1 месяц назад
World Mission Society Church of God / Global
143 тыс. подписчиков
4 290 просмотров · 1 месяц назад
యేసు క్రీస్తును తిరస్కరించిన యూదుల గొప్ప తప్పును ఇప్పుడు ఎవరు పునరావృతం చేస్తున్నారు?
యూదులందరూ విశ్వసించి ఆరాధించిన దేవుడు యేసు అనే పేరుతో శరీరధారిగా వచ్చిన తొలినాటి సంఘ సమయంలో, వారు ఆయనను గుర్తించక ఆయనను సిలువ వేశారు.
అదేవిధంగా, ఈనాడు, అనేక మతస్థులు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మానవాళి రక్షణ నిమిత్తము మరలా వచ్చిన దేవుడని గుర్తించడంలో విఫలమయ్యారు.
వారు ఆయనను నిరాకరిస్తూ, రక్షణ మార్గము నుండి దూరమవుతున్నారు.
దేవుని సంఘము గొప్ప మర్మమును పరిష్కరించెను
మరియు పేతురు వలె పరలోక రాజ్యపు తాళపు చెవులను పొందుకొనెను.
రెండవ రాకడ క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు విశ్వాన్ని సృష్టించారు, మానవాళికి జీవాన్ని ఇచ్చారు, మరియు మనకు నిత్య పరలోక రాజ్యం గురించి బోధించారు.
ప్రకటన 7లో ప్రవచింపబడినట్లుగా, ఆయన తూర్పులోని దూరదేశమైన, దక్షిణ కొరియా నుండి ప్రత్యక్షమైన దేవుడు.
ఆయన క్రొత్త నిబంధన పస్కా (దేవుని ముద్ర) ద్వారా దేవుని సంఘములో రక్షణ కార్యాన్ని చేపట్టారు.
యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి–మనుష్యకుమారుడెవడని జనులు చెప్పకొనుచున్నారని తన శిష్యులను అడుగగా ...
అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారి నడిగెను. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన
క్రీస్తువని చెప్పెను.
మత్తయి 16:13–16
[ఈ వీడియో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ చే కాపీరైట్ చేయబడింది.
అనధికారిక ప్రదేశాలు మరియు పంపిణీ నిషేదించబడినది.]
〖World Mission Society Church of God〗https://watv.org
〖India〗 https://indiawmscog.org
〖Watv Media Cast〗https://watvmedia.org/te
〖Church of God Introduction〗 https://introwmscog.com