Перейти к содержимому

Yesuni Thyagamu - Beautiful Telugu Christian Devotional Song - Expressing God cares for us

All For Jesus

0:00 / 0:00

Yesuni Thyagamu - Beautiful Telugu Christian Devotional Song - Expressing God cares for us

751 просмотр · 2 недели назад
All For Jesus
26 подписчиков
751 просмотр · 2 недели назад
This song is about the sacrificial love of Jesus Christ. His care and concern for everyone who Loves Him. In every difficult situation, Jesus Christ is the answer. Lyrics: నా యేసయ్యా, నా కోసమే నీ త్యాగము నా ప్రభువా, నీ కోసమే నా జీవితం నీకై అర్పణం నా రక్షణా, నీవే కదా నా ఆశ్రయం, నీవే కదా నా కోటయు, నా దుర్గము కరుణించి నన్ను క్షమించి నావు నా దోషముల నుండి కృప వెంబడి నీ కృప చూపి నావు దయ చూపి చేర్చితివి వెలలేని నీ ప్రేమయే ఊహించని నీ ప్రేమయే నన్నాధారించినది వెలిగించి నావు నా జీవితమును నూతన పరచితివి నా భారమంత తొలగించితివి విడుదల నిచ్చితివి హృదయము మార్చితివి హృదయము నింపితివి హృదయ ఆశ తీర్చితివి నా ప్రభువుగాను, నా రాజుగాను నే నమ్ముకొను దేవుడు వాగ్దానం ఇచ్చి స్థిర పరచి నావు కృంగి ఉన్న వెల్లలో నా జీవిత యాత్రలో నా దారి ప్రతి అడుగులో నీవే నా తో ఉన్నావు #christ #worship #sorrow #pain #christlove #sacrifice #god #care #comfort #jesuslovesyou #jesuscaresforyou