Перейти к содержимому

Aanandamutho Aaradhintun | ఆనందముతో ఆరాధింతున్ | Telugu Christian Song | Heavenly Grace Church |

Heavenly Grace Indian Church

0:00 / 0:00

Aanandamutho Aaradhintun | ఆనందముతో ఆరాధింతున్ | Telugu Christian Song | Heavenly Grace Church |

17 391 просмотр · 10 лет назад
Heavenly Grace Indian Church
17,6 тыс. подписчиков
17 391 просмотр · 10 лет назад
"Aanandamutho Aaradintun" by Heavenly Grace Indian Church పల్లవి : ఆనందముతో - ఆరాధింతున్ ఆత్మతోను – సత్యముతో అనుపల్లవి : రక్షణ పాత్ర నేనెత్తుకొని - స్తుతులు నర్పింతును హర్షించి పొగడి పూజింతును - యేసుని నామమును 1. పాపినైన నన్ను రక్షింపను - సిలువపై నాకై తానెక్కెను పరిశుద్ధ జీవం నాకివ్వను - మృత్యుంజయుడై లేచెను || రక్షణ || 2. మరణపుటురులలో నేనుండగా - నరరూపియై నా కడ కేతెంచెను పరలోక జీవం నాకివ్వను - మరణపు ముల్లు విరచెను || రక్షణ || 3. శోధన వేదన బాధలెన్నో - ఈ లోక యాత్రలో ఎదురైనను ప్రత్యేక జీవం జీవించను - అర్పించుకొందు నీకు అంగీకరించు - నా జీవితమును - నీ కొరకే ప్రభువా హల్లెలూయ ఆమెన్ - హల్లెలూయ ఆమెన్ - హల్లెలూయ ఆనందముతో - ఆరాధింతున్ ఆత్మతోను – సత్యముతో (2) #AanandamuthoAaradhintun #HeavenlyGraceChurch