Перейти к содержимому

Devuni Stutincha Randi - 1 Samuel 7:12 | Telugu Christian Song | Heavenly Grace Indian Church |

Heavenly Grace Indian Church

0:00 / 0:00

Devuni Stutincha Randi - 1 Samuel 7:12 | Telugu Christian Song | Heavenly Grace Indian Church |

2 646 просмотров · 6 лет назад
Heavenly Grace Indian Church
17,6 тыс. подписчиков
2 646 просмотров · 6 лет назад
Music By: Bro.Sharath Vattikuti Heavenly Grace Indian Church | 7421 Amarillo Rd Dublin California USA www.HeavenlyGrace.Church పల్లవి : దేవుని స్తుతించ రండి - గత సంవత్సరమున కాపాడెన్ కీడు మనలను చేరకను కోటి కీడుల నుండి కాపాడినట్టి – మహా 1. ఎన్ని కీడుల మనము చేసిన - నన్ని మెల్లను చేసెనుగా నిరతము కాచి చక్కగాను ప్రభు ప్రేమతో కాచినందున స్తుతిచేసి || దేవుని || 2. వత్సారంభముననిను - మే మొక్కటిగా నారాధింప దైవ కుమారా కృపనిమ్ము మా జీవిత కాలమంతయు పాడి – మహా || దేవుని || 3. ప్రతి సంవత్సరమును మమ్ము జూడుము - దుర్గములో మమ్ము చేర్చుమయ్యా దాటునప్పుడు నీ సన్నిధిని చూపి ధైర్యమునిచ్చి ఓదార్చుమయ్యా – మహా || దేవుని ||