Перейти к содержимому

జపమాలను ధ్యానించండి | Japamalanu Dhyanimchandi | Mother Mary Song | By Most Rev. Bp. Pilli Anthony

ShepherdsStudio Fr Rajesh

0:00 / 0:00

జపమాలను ధ్యానించండి | Japamalanu Dhyanimchandi | Mother Mary Song | By Most Rev. Bp. Pilli Anthony

9 415 просмотров · 11 дн. назад
ShepherdsStudio Fr Rajesh
2,77 тыс. подписчиков
9 415 просмотров · 11 дн. назад
జపమాలను ధ్యానించండి… జపమాలను ప్రేమించండి… జపమాలను ప్రార్థించండి… 🙏🌹 క్రీస్తు రక్షణ రహస్యాలను మరియమ్మతో కలిసి ధ్యానించడానికి ఆహ్వానించే అందమైన తెలుగు కాథలిక్ భక్తిగీతం “జపమాలను ధ్యానించండి”. ఈ గీతం ద్వారా జపమాల ప్రార్థనలో క్రీస్తు జీవితం, మరియమ్మ విశ్వాసం, సిలువ త్యాగం మరియు రక్షణ రహస్యాలను మననం చేసుకుందాం. ✝️ జపమాల… సువార్తను ధ్యానించే మార్గం. 🎵 SONG CREDITS Song: జపమాలను ధ్యానించండి English: Japamalanu Dhyanimchandi Lyrics & Tune: Most. Rev. Bp. Pilli Anthony Das Vocals: Rev. Fr. Pasala Thomas Music Director: Rev. Fr. Vasupalli Rajesh 🌹 SONG MESSAGE జపమాలను ధ్యానించండి… జపమాలను ధరియించండి… జపమాలను ప్రేమించండి… జపమాలను ప్రార్థించండి… మరియమ్మతో కలిసి క్రీస్తు రక్షణ రహస్యాలను ధ్యానిద్దాం. జపమాల ద్వారా క్రీస్తును మరింతగా తెలుసుకుందాం, ప్రేమిద్దాం, అనుసరిద్దాం. 🙏 ఈ గీతం మీకు ఆధ్యాత్మిక ఆశీర్వాదంగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. LIKE 👍 | SHARE 🔄 | SUBSCRIBE 🔔 మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఈ గీతాన్ని పంచుకోండి. 🎼 LYRICS సాకి:జపమాలను ధ్యానించండి… జపమాలను ధరియించండి… జపమాలను ప్రేమించండి.. జపమాలను ప్రార్థించండి… పల్లవి జపమాలను ధ్యానించండి జపమాలను ధరియించండి జపమాలను ప్రేమించండి జపమాలను ప్రార్థించండి ​​(2) ప్రభుని రహస్యము తెలుసుకొనుటకు జపమాలే ఓ సంకేతం ​​(2) మరియ ధర్మమును గ్రహించుటకు జపమాలే ఓ సంధానము ​(2) ​​​​​​​​​ “జపమాలను” చరణం – 1 లోక రక్షణ నిమిత్తము తండ్రి తనయుని మోయుటకు తన పరిధిని దాటి సహకరించిన మరియ మననము అనంతము ​(2) పుత్రుని అడుగులో అడుగై అడుగడుగున అతనికి తోడై ​​(2) సంతోషము పంచ వెలుగును నింప మరియ సన్నిధి అమోఘము ​(2) ఇదియే ఇదియే జపమాలలోని సువార్త సందేశం జపమాలలోని సువార్త సందేశం​​​​​ “జపమాలను” చరణం – 2 సిలువ మరణమే శరణమని తన కుమారుని కల్వరి చేర్చి ఆ సిలువ చెంతన ప్రేమతో నిలిచిన మరియ మౌనము అద్భుతము (2) క్రీస్తుని శ్రమలలో ఒకటై ఆ క్రీస్తుని మహిమలో మహిమై ​​ (2) మోక్షము చేరి మనకై వేడు మరియ జీవితం ఆదర్శము ​​ (2) ఇదియే ఇదియే జపమాలలోని రక్షణ సందేశం జపమాలలోని రక్షణ సందేశం​​​​​“జపమాలను” #JapamalanuDhyanimchandi #TeluguCatholicSongs #TeluguDevotionalSongs #RosarySong #CatholicDevotionalSong #TeluguChristianSongs #RosaryPrayer #MotherMary #CatholicSongs #TeluguChristianMusic #CatholicMusic #RevFrPasalaThomas #PilliAnthonyDas #VasupalliRajesh