Перейти к содержимому

ప్రార్ధనయే అన్నిటికి సమాధానం || Written By PV MOSES RAO

PV Moses Rao

0:00 / 0:00

ప్రార్ధనయే అన్నిటికి సమాధానం || Written By PV MOSES RAO

399 просмотров · 4 дня назад
PV Moses Rao
333 подписчика
399 просмотров · 4 дня назад
ప్రార్ధనయే అన్నిటికి సమాధానం || Written By PV MOSES RAO . . . OUR PREVIOUS SONG LINK 👇    • కుమ్మరి చేతిలో మంటివలె | Kummari Chethilo ...   CONTACT NO: 8520942699 Lyrics 👇:- పల్లవి: ఉదయ కాల ప్రార్థన సంధ్య వేళ విజ్ఞాపన జయమే నాకు దినమంతా – విశ్రాంతియే యేసునితో రేయంతా ॥2॥ 1. నా ప్రాణమునకు ప్రకాశము ప్రార్థన నా ఆత్మకు ఆరోగ్యము ప్రార్థన ॥2॥ నా మనస్సుకు సమాధానము ప్రార్థన ॥2॥ నా ఒంటరిలో స్నేహం ప్రార్థన 2. నా మార్గమునకు సరళము ప్రార్థన నా సంకటములకు విడుదల ప్రార్థన ॥2॥ నా శోధనలో విజయము ప్రార్థన ॥2॥ నా వేదనలో నెమ్మది ప్రార్థన 3. నా అడుగులకు ఆధారము ప్రార్థన నా శ్వాసకు ఊపిరి ప్రార్థన ॥2॥ నా కరువులో సమృద్ధి ప్రార్థన ॥2॥ నా బలహీనతలో ఉజ్జీవము ప్రార్థన #TeluguChristianMusic #TeluguGospelSongs #JesusSongsTelugu #ChristianWorship #TeluguWorshipSongs #ChristianSong #GospelSongs #Jesus #PraiseAndWorship #TeluguChristian telugu christian song, telugu christian songs, telugu gospel song, telugu gospel songs, jesus songs telugu, telugu jesus songs, telugu worship songs, telugu christian worship songs, christian songs telugu, latest telugu christian songs, new telugu christian song, telugu praise and worship, christian music telugu, gospel songs telugu, telugu christian music, jesus song, christian song, gospel song, worship song, telugu christian short video SUBSCRIBE AND SPREAD THE GOSPEL