Перейти к содержимому

నారాయణుడే దిక్కు నమ్మి కొలువవోయి జీవా...సంకీర్తన 205

Karnati Peddi reddy

0:00 / 0:00

నారాయణుడే దిక్కు నమ్మి కొలువవోయి జీవా...సంకీర్తన 205

2 043 просмотра · 6 мес. назад
Karnati Peddi reddy
3,2 тыс. подписчиков
2 043 просмотра · 6 мес. назад
నారాయణుడే దిక్కు నమ్మికొలువవోయి జీవా మారి కాచుకునున్నది మసలకోయి జీవా మాధవ శ్లోకములు మరగిన పుణ్యునికి శోదించి జూడ యినసుతుబాదే లేదు జీవా మదిన శ్రీకాంతుని మరచిన పాపికిని పొదివి కాలభటుల పోటులు తప్పవు జీవా రమాపతి నామము రసననున్న యోగికి భీమపు వైతరణీ పీడయె లేదు జీవా భ్రమపడి శ్రీహరిని పలుకని దురితునకు యమలోకము నందు యాతన తప్పదు జీవా బావనుని పదములె పట్టిన ప్రయతునికి కైవల్యమన్నదిక కరతలామలకము జీవా శ్రీ వేంకటేశు కదిసి జేయెత్తి మ్రొక్కని దోషికి వావిరి జన్మబంధ వలసలు తప్పవు జీవా 🙏 “నారాయణుడే దిక్కు” అనే ఈ ఆధ్యాత్మిక కీర్తనలో జీవునికి నిజమైన శరణు శ్రీహరి మాత్రమే అని స్పష్టంగా తెలియజేస్తుంది 🙏✨ శ్రీహరి నామస్మరణ చేసినవారికి పాపబాధలు దూరమవుతాయి, జీవితం సార్థకమవుతుంది 💖 కాని హరిని మరచిన వారికి సంసారబంధాలు, యమయాతనలు తప్పవని ఈ కీర్తన గాఢంగా బోధిస్తుంది 🙏 రమాపతి నామాన్ని జపించే వారికి భయం ఉండదు, వైతరణీ నది కూడా సులభంగా దాటగలుగుతారు 🔥 శ్రీ వేంకటేశ్వరుని శరణు పొందినవారికి కైవల్యం సులభమవుతుంది ✨ 🖋️ రచన: శ్రీ కర్ణాటి పెద్దిరెడ్డి గారు 🙏 మీకు ఈ కీర్తన నచ్చితే: 👍 Like చేయండి 💬 Comment చేయండి (గోవింద గోవింద 🙏) 🔔 మరిన్ని భక్తి కీర్తనల కోసం Subscribe చేయండి శ్రీహరి ఆశీస్సులు మీ అందరికీ కలగాలి 🙏🔥 #Narayana #Govinda #Venkateswara #Bhakti #TeluguDevotional #SriHari #BhaktiSongs #DevotionalSongs #Spiritual #govindagovinda © Karnati Peddi Reddy. All Rights Reserved. This video, lyrics, and singing are the original work of this channel. Re-uploading or using this content without permission is strictly prohibited.