శరణం శరణం హనుమంతా స్వామీ శరణం హనుమంతా //, తెలుగు భజన పాటలు //, devotional songs
vvreddy highlights
0:00 / 0:00
శరణం శరణం హనుమంతా స్వామీ శరణం హనుమంతా //, తెలుగు భజన పాటలు //, devotional songs
4 474 просмотра · 6 дней назад
vvreddy highlights
77,8 тыс. подписчиков
4 474 просмотра · 6 дней назад
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
music generated by ai
లిరిక్స్
======
శరణం శరణం హనుమంతా
స్వామీ శరణం హనుమంతా
పవన కుమారా హనుమంతా
పాపవినాశక హనుమంతా
సంకట హరణా హనుమంతా
సర్వమంగళా హనుమంతా
సమీర తనయా హనుమంతా
సత్య గోచరా హనుమంతా
సుగ్రీవ స్తుత హనుమంతా
సూక్ష్మ దర్శనా హనుమంతా
స్తుతి ప్రియాయా హనుమంతా
సర్వ దుఃఖహర హనుమంతా||
శ్రీరామ దూతా హనుమంతా
లోక బాంధవా హనుమంతా
శంభు తేజసా హనుమంతా
అంగద ప్రియా హనుమంతా||
డంబ నాశకా హనుమంతా
అంజనా సుతా హనుమంతా
కర్మ ఫలప్రద హనుమంతా
సర్వవశ్యకర హనుమంతా||
సీతాన్వేషిత హనుమంతా
రామ కథలోన హనుమంతా
రావణ మర్దన హనుమంతా
చిరంజీవాయ హనుమంతా||
కపిశ్రేష్టాయ హనుమంతా
కళాధరాయ హనుమంతా
తత్వ గమ్యాయ హనుమంతా
కామ దహనాయ హనుమంతా||
భూత ప్రేత హర హనుమంతా
ధైర్య ప్రదాతా హనుమంతా
జితేంద్రియాయ హనుమంతా
జైజైజైజై హనుమంతా
/ @vvreddy1
https://youtube.com/playlist?list=plx...

/ @vvreddy2
https://youtube.com/playlist?list=pll...

/ @vvreddy3
https://youtube.com/playlist?list=pl_...