సర్వాధికారివి నీవే యేసయ్యా #witnessesministries#2026new #worship# #telugusongs
Lalitha Kodapa
0:00 / 0:00
సర్వాధికారివి నీవే యేసయ్యా #witnessesministries#2026new #worship# #telugusongs
8 350 просмотров · 4 недели назад
Lalitha Kodapa
906 подписчиков
8 350 просмотров · 4 недели назад
Credits
Lyrics &Tune
Rev.K B R Thimothy
9441101501
Edits: Kodapa Lalitha
సర్వాధికారివి నీవే యేసయ్యా
పల్లవి:
సర్వాధికారివి నీవే యేసయ్యా- సర్వశక్తిమంతుడా
నా కొండ కోటయు నీవే మెస్సయ్య- ఆశ్రయదుర్గమా
సర్వాధికారివి నీవే యేసయ్యా- సర్వశక్తిమంతుడా
నా కొండ కోటయు నీవే మెస్సయ్య- ఆశ్రయదుర్గమా
ఆపత్కాలమున నమ్మదగినా
ఆపత్కాలమున నమ్మదగిన సహా య కు డవు నీవయ్యా
సర్వాధికారివి నీవే యేసయ్యా- సర్వశక్తిమంతుడా
నా కొండ కోటయు నీవే మెస్సయ్య- ఆశ్రయదుర్గమా
సర్వాధికారివి నీవే యేసయ్యా- సర్వశక్తిమంతుడా
నా కొండ కోటయు నీవే మెస్సయ్య- ఆశ్రయదుర్గమా
1. చరణం
కలిగియున్న వన్నియు నీ వలనే కలిగినవి
సృష్టివి కావు సృష్టికర్తవు నీవు
కలిగియున్న వన్నియు నీ వలనే కలిగినవి
సృష్టివి కావు సృష్టికర్తవు నీవు
మహిమ ఘనతా ప్రభా వములకు
నీవె యోగ్యుడవు నీవే అర్హూడవు
మహిమ ఘనతా ప్రభా వములకు
నీవె యోగ్యుడవు నీవే అర్హూడవు
సర్వాధికారివి నీవే యేసయ్యా- సర్వశక్తిమంతుడా
నా కొండ కోటయు నీవే మెస్సయ్యా- ఆశ్రయదుర్గమా
సర్వాధికారివి నీవే యేసయ్యా- సర్వశక్తిమంతుడా
నా కొండ కోటయు నీవే మెస్సయ్య- ఆశ్రయదుర్గమా
2, చరణం
ఆకాశమందైనను భూమియందైనను
నీ వంటి దేవుడు ఒక్కడును లేడు
ఆకాశమందైనను భూమియందైనను
నీ వంటి దేవుడు ఒక్కడును లేడు
తరతరములకూ యుగయుగములకు
నీవే ప్రభుడవు నీవే దేవుడవు
తరతరములకూ యుగ యుగములకు
నీవే ప్రభువుడవు నీవే దేవుడవు
సర్వాధికారివి నీవే యేసయ్యా- సర్వశక్తిమంతుడా
నా కొండ కోటయు నీవే మెస్సయ్య- ఆశ్రయదుర్గమా
సర్వాధికారివి నీవే యేసయ్యా- సర్వశక్తిమంతుడా
నా కొండ కోటయు నీవే మెస్సయ్య- ఆశ్రయదుర్గమా
3, చరణం
నిన్న నేడు రేపు కూడా ఏక రీతిగా ఉన్నవాడవు
నిన్న నేడు రేపు కూడా ఏకరీతిగా ఉన్నవాడా
ఉన్నవాడనను వాడవు ఆల్ఫా ఓమేఘవు
ఆదియు నీవే అంతము నీవే
ఉన్నవాడనను వాడవు ఆల్ఫాఓమేఘవు
ఆదియు నీవే అంతము నీవే
సర్వాధికారివి నీవే యేసయ్యా- సర్వశక్తిమంతుడా
నా కొండ కోటయు నీవే మెస్సయ్య- ఆశ్రయదుర్గమా
ఆపత్కాలమున నమ్మదగినా
ఆపత్కాలమున నమ్మదగిన సహా య కు డవు నీవయ్యా
సర్వాధికారివి నీవే యేసయ్యా- సర్వశక్తీమంతుడా
నా కొండ కోటయు నీవే మెస్సయ్య- ఆశ్రయదుర్గమా
సర్వాధికారివి నీవే యేసయ్యా- సర్వశక్తిమంతుడా
నా కొండ కోటయు నీవే మెస్సయ్య- ఆశ్రయదుర్గమా
#2026 New song#latestnewsong#[18/08, 8:36 pm] Na Timothy: TeluguWorshipSong
#ChristianSong
#TeluguChristianSong
#newteluguchristiansongs
#latestteluguchristiansongs
#teluguworshipsong
#jesussongstelugu
#teluguchristianmusic
#spiritualsongs
#jesussongs
#El-BethelMinistries
#hosannaministries
#pjstephenpaulmessages
#rajprakashpaul
#johnweslyministries
#youngholyteam
#samuelkarmoji
#trending
#music
#christiansong
#teluguchristiansongsofficial
oldteluguchristiansongs #jesussongstelugu #teluguchristiansongs #latestteluguchristiansong #isaacrajsongs #christiansongs
[ CHRISTIAN SONG TELUGU,JEUS SONGS TELUGU,NEW CHRISTIAN SONG,LATEST TELUGU CHRISTIAN SONG,2026 JESUS SONGS TELUGU,ISAAC RAJ,ISAAC RAJ SONGS,SATYADAIVARCHANA,TELUGU CHRISTIAN FAMILY SONGS
LATEST CHRISTIAN SONG TELUGU,JEUS SONGS TELUGU,NEW CHRISTIAN SONG,LATEST TELUGU CHRISTIAN SONG,2026 JESUS SONGS TELUGU,ISAAC RAJ,ISAAC RAJ SONGS,SATYADAIVARCHANA,TELUGU CHRISTIAN FAMILY SONGS