నాకు బలమైన నా దేవునికి ఆనంద గానము చేసెదా 2026/Aug 🆕 worship songs by Rev.KBR Thimothy
aaradhana saakhya geethamulu
0:00 / 0:00
నాకు బలమైన నా దేవునికి ఆనంద గానము చేసెదా 2026/Aug 🆕 worship songs by Rev.KBR Thimothy
2 611 просмотров · 3 недели назад
aaradhana saakhya geethamulu
133 подписчика
2 611 просмотров · 3 недели назад
lyrics and Tune: Rev KBR Thimothy
Edits: Kodapa Lalitha Thimothy
AI Music
నాకు బలమైన నా దేవునికి ఆనంద గానము చేసెదా నాకు ఆశ్రయమైన నా దేవునికి స్తుతి కీర్తనలే పాడెదా

పాటలు పాడి చప్పట్లు కొట్టి
నాట్యమాడి ఉత్సాహధ్వని చేసెదా

నా బాధను పోగొట్టీ తన నెమ్మది నాకిచ్చిన
నా క్షామము తొలగించి తన క్షేమము నాకిచ్చిన

నా ఇరుకులలో నుండి విశాలతకు నడిపించినా
నా లేమిని తొలగించీ సర్వసమృద్ధితో నింపినా

నా శాపము తొలగించి తన దీవెన దయచేసినా
నా వ్యాధులు భరియించి మంచి ఆరోగ్యం నాకిచ్చినా
నా శాపము తొలగించి తన దీవెన దయచేసినా
నా వ్యాధులు భరియించి మంచి ఆరోగ్యం నాకిచ్చినా
నాకు బలమైన నా దేవునికి ఆనంద గానము చేసెదా నాకు ఆశ్రయమైన నా దేవునికి స్తుతి కీర్తనలే పాడెదా
పాటలు పాడి చప్పట్లు కొట్టి
నాట్యమాడి ఉత్సాహధ్వని చేసెదా
పాటలు పాడి చప్పట్లు కొట్టి
నాట్యమాడి ఉత్సాహధ్వని చేసెదా
నాకు బలమైన నా దేవునికి ఆనంద గానము చేసెదా నాకు ఆశ్రయమైన నా దేవునికి స్తుతి కీర్తనలే పాడెదా
#naku balamaina na devudu#witnesses#aaraadhana #
#TeluguChristianSong
#newteluguchristiansongs
#latestteluguchristiansongs
#teluguworshipsong
#jesussongstelugu
#teluguchristianmusic
#spiritualsongs
#jesussongs
#El-BethelMinistries
#hosannaministries
#pjstephenpaulmessages
#rajprakashpaul
#johnweslyministries
#youngholyteam
#samuelkarmoji
#trending
#music
#christiansong
#teluguchristiansongsofficial