అదెంత సుందరంగా ఉంటుంది! 【 వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ 】
World Mission Society Church of God
0:00 / 0:00
అదెంత సుందరంగా ఉంటుంది! 【 వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ 】
17 825 просмотров · 6 лет назад
World Mission Society Church of God
383 тыс. подписчиков
17 825 просмотров · 6 лет назад
【తెలుగు, Telugu】
[ఈ వీడియో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ చే కాపీరైట్ చేయబడింది. అనధికారిక ప్రదేశాలు మరియు పంపిణీ నిషేదించబడినది.]
అనేక ప్రజలు దర్శించుటకు ప్రాధాన్యత
ఇచ్చే ఒక సుందరమైన యాత్ర కేంద్రము ఉన్నప్పటికినీ,
ప్రకృతి విపత్తుల లాంటి ఊహించని ప్రమాదాల నుండి
సురక్షితంగా ఉంచే స్థలము ఈ భూమిపై ఏదీ లేదు. మరణము గాని
వేదన గాని ఉండక, ఉప్పొందే సంతోషం మాత్రమే ఉండే
ఒకే ఒక స్థలము పరలోకము; అదే మన నిజమైన గృహము.
క్రొత్త నిబంధనలోని దేవుని ధర్మశాస్త్రము మాత్రమే, పరలోకమునకు గల మార్గము
దేవుడు ఈ భూమిపైకి ఒక మానవునిలా వచ్చినపుడు ఆయన
స్థాపించిన విశ్రాంతిదినము మరియు పస్కా లాంటి తన నియమాలను
—మనం పరలోకానికి వెళ్ళే మార్గములను గైకొనవలెనని మనకు సెలవిచ్చారు.
పరలోకంలో ప్రవేశించుటకు అనుమతించబడనివారు ఏమీ చేయలేక
నరకానికి వెళ్తారు. యేసు మనకు ధనవంతుడు మరియు దరిద్రుడైన లాజరు
యొక్క ఉపమానం ద్వారా బోధించినట్లుగా, మనమిప్పుడు జీవిస్తున్న
ఈ క్షణం మనం ఎంపిక చేసుకునేందుకు ఒకే ఒక అవకాశము (లూకా 16:19–31).
〖World Mission Society Church of God〗https://watv.org
〖India〗 https://indiawmscog.org
〖Watv Media Cast〗https://watvmedia.org/te
〖Church of God Introduction〗 https://introwmscog.com