Перейти к содержимому

శెనగల దోసలు | Nalla Senagalu Dosa | High Protein Dosa | No Fermentation Needed

HomeCookingTelugu

0:00 / 0:00

శెనగల దోసలు | Nalla Senagalu Dosa | High Protein Dosa | No Fermentation Needed

9 793 просмотра · 4 дня назад
HomeCookingTelugu
266 тыс. подписчиков
9 793 просмотра · 4 дня назад
Explore Our Other Dosa Recipes :    • Dosa Recipes | Crispy & Easy South Indian ...   Explore Our Other Breakfast Recipes :    • Breakfast Recipes | Idli, Dosa, Vada, Poor...   శెనగల దోసలు | Kala Chana Dosa | High Protein Dosa | No Fermentation Needed #senagaludosa #highproteinbreakfast #healthybreakfast #instantdosa #nofermentationdosa #tiffinrecipes #dosarecipe శెనగల దోసలు : కావాల్సిన పదార్ధాలు : నానపెట్టిన నల్ల శెనగలు - 1 కప్పు (250ml) అల్లం పచ్చిమిరపకాయలు - 2 జీలకర్ర - 1 టీస్పూన్ మిరియాలు - 1/2 టీస్పూన్ కరివేపాకులు కొత్తిమీర బొంబాయి రవ్వ - 1 కప్పు (250ml) పెరుగు - 1 కప్పు (250ml) ఉప్పు - 1 టీస్పూన్ నీళ్ళు- 1/2 కప్పు నెయ్యి తయారీ విధానం : ముందుగా మిక్సీ జార్ లో నానపెట్టిన నల్ల శెనగలు తీసుకొని కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. ఆ తరువాత మిక్సీ జార్ లో అల్లం , పచ్చిమిరపకాయలు , జీలకర్ర , మిరియాలు , కరివేపాకులు , కొత్తిమీర , ఒక కప్పు బొంబాయి రవ్వ , ఒక కప్పు పెరుగు , టీస్పూన్ ఉప్పు , అరా కప్పు నీళ్ళు పోసి మెత్తగా అవెంత వరుకు రుబ్బుకొని తీసుకోవాలి. ఆ తరువాత తవ పెట్టి వేడైన తరువాత ఒక గరిటెడు పిండి వేసి దోస ల చేసుకొని కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసి రెండు వైపుల కాల్చుకొని తీసుకుంటే వేడి వేడి నల్ల శెనగలతో రుచికరమైన దోసలు రెడీ. Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookin... You can buy our book at https://shop.homecookingshow.in/ Follow us : Facebook-   / homecookingtelugu   Youtube:    / homecookingtelugu   Instagram-   / home.cooking.telugu   A Ventuno Production : http://www.ventunotech.com