Перейти к содержимому

All time favourite....#cookingvideo#Andhra special#drumstick#carrot#beans#lunch

@HR Videos 1985 Subscribe

0:00 / 0:00

All time favourite....#cookingvideo#Andhra special#drumstick#carrot#beans#lunch

230 просмотров · 2 недели назад
@HR Videos 1985 Subscribe
151 подписчик
230 просмотров · 2 недели назад
please do like 👍 🙏 share & subscribe comment about my content 🔗 సాంబార్ రైస్....😋😋 పదార్థాలు.... 1) కలిపి నానబెట్టిన కందిపప్పు,ఎర్ర పప్పు 100 గ్రాములు ...... 2) నానబెట్టిన నిమ్మకాయ సైజు అంత చింతపండు ....... 3) రెండు అంగుళాలు అంత కట్ చేసిన ములక్కాడ ముక్కలు క్యారెట్ 🥕ముక్కలు బీన్స్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి చీలికలు .... 4) ఉడికించిన అన్నం 5) మూడు చెంచాల నూనె 6) ఒకటి నుంచి ఆవాలు 7) ఒక చెంచా జీలకర్ర 8) పది వెల్లుల్లి పాయలు 9) కరివేపాకు రెండు రెమ్మలు 10) కొత్తిమీర ఒక కట్ట 11) రెండు చెంచాల కారము 12) రుచికి సరిపడా ఉప్పు 13) ఒక చెంచా పసుపు 14) ఒక చెంచా సాంబార్ పొడి తయారీ విధానం...... కుక్కర్లో నానబెట్టిన పప్పులు వేసుకొని మూడు విజిల్ వచ్చేంతవరకు మెత్తగా ఉడికించుకోవాలి... చింతపండు రసంలో కారం ఉప్పు పసుపు సాంబార్ పొడి వేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి.... ఉడికిన పప్పులో అన్నం వేసి మెత్తగా మెదుపుకోవాలి..... ఇప్పుడు పోపు కోసం వేడెక్కిన నూనెలో ఆవాలు జీలకర్ర వెల్లుల్లి పాయలు కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేగిన తర్వాత కూరగాయ ముక్కలు కూడా వేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గించు కొని చింతపండు రసం ఒక గ్లాసు వేడి నీళ్లు పోసి పెద్ద మంట మీద బాగా మరిగించుకోవాలి... పులుసు మరుగుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి... ముక్కలన్ని ఉడికి పోయిన ఒకసారి ఉప్పు కారం రుచి చూసుకొని తర్వాత ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పు అన్నం కలిపి మరికొంత సేపు ఉడికించుకోవాలి... చివరగా కొత్తిమీర చల్లుకోవాలి... ఈ సాంబార్ రైస్ వేడివేడిగా నెయ్యి అప్పడం పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది 😋😋 నేను ఇంగువ బెల్లం వేయలేదు మా ఇంట్లో ఇష్టపడరు.. #recipe #lunch #Andhra style#cookingvideo