Перейти к содержимому

తోటలో నాటు కోళ్లు పెంచుతున్నాను.. కోడి పిల్లలు ఎక్కడా కొనొద్దని అర్థమైంది | తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

0:00 / 0:00

తోటలో నాటు కోళ్లు పెంచుతున్నాను.. కోడి పిల్లలు ఎక్కడా కొనొద్దని అర్థమైంది | తెలుగు రైతుబడి

294 017 просмотров · 5 л. назад
తెలుగు రైతుబడి
1,76 млн подписчиков
294 017 просмотров · 5 л. назад
బత్తాయి తోటలో నాటు కోళ్లను పెంచుతున్న రైతు శ్రీనివాస్ రెడ్డి గారు.. ఈ వీడియోలో తన అనుభవాన్ని పంచుకున్నారు. 12 ఎకరాల తోట మధ్యలో ఎకరంన్నర తోట చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని.. మధ్యలో షెడ్డు నిర్మించుకొని.. గత 5 నెల్లుగా కోళ్లు పెంచుతున్న తాను కోడి పిల్లల విషయంలో మోసపోయానని చెప్పారు. ఇంకా అనేక వివరాలు వీడియోలో పంచుకున్నారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : తోటలో నాటు కోళ్లు పెంచుతున్నాను.. కోడి పిల్లలు ఎక్కడా కొనొద్దని అర్థమైంది | తెలుగు రైతుబడి #RythuBadi #రైతుబడి #నాటుకోళ్లు