Pregnant at Mortuary: ‘‘కుళ్లి, పురుగులు పట్టిన శవాలూ వస్తాయి, వాటిని చూస్తేనే కడుపు దేవేస్తుంది’’
BBC News Telugu
0:00 / 0:00
Pregnant at Mortuary: ‘‘కుళ్లి, పురుగులు పట్టిన శవాలూ వస్తాయి, వాటిని చూస్తేనే కడుపు దేవేస్తుంది’’
1 765 461 просмотр · 2 г. назад
BBC News Telugu
2,17 млн подписчиков
1 765 461 просмотр · 2 г. назад
‘‘శవాలేం చేస్తాయ్.. బతికున్నవాళ్లను చూసే భయపడాలి కానీ..’’ అని అంటున్నారు కడప జిల్లాకు చెందిన 24 ఏళ్ల పగడాల వరాలు. అమ్మాయి అయి ఉండి శవాల్ని పోస్ట్ మార్టం చేసే పనిని ఆమె ఎందుకు ఎంచుకున్నారు? గర్భవతిగా ఉన్నా ఎందుకు ఆ పనిలో కొనసాగుతున్నారు?
#Pregnant #Mortuary #PostMortem #Kadapa #WomenEmpoerment
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu