Перейти к содержимому

నేను నెమ్మది పొందే స్థలము|Telugu Christian song|Church song|Gunaveer Paul|Sudha|Joselyn|Avinash|Rex

Mahima Kiritam

0:00 / 0:00

నేను నెమ్మది పొందే స్థలము|Telugu Christian song|Church song|Gunaveer Paul|Sudha|Joselyn|Avinash|Rex

25 689 просмотров · 1 г. назад
Mahima Kiritam
16,6 тыс. подписчиков
25 689 просмотров · 1 г. назад
Lyrics & Tune:Bro.Gunaveer Paul Vocals:Sudha paul&Joselyn Music & Master & Mix:Avinash Ansel Camera:Rex & Deepu Red eye studio A.s Vivaan,Edit Zone Song Lyrics: పల్లవి : నేను నెమ్మది పొందె స్థలము నా దేవుని మందిరం నాకు జవాబు దొరికే చోటు ఆయన బలిపీఠం అ.ప. నెమ్మది నెమ్మది ఎంతో నెమ్మది అహా నెమ్మది నెమ్మది ఆయన సన్నిధి 112, ॥నేన 1. ఎంతో వేదనతో ప్రభు సన్నిధికి చేరగా అంతే నెమ్మదితో నా హృదయము నింపెను వాక్కుతో బలపరిచెను - స్తుతులలో జయమిచ్చెను ధైర్యముతో నింపెను ||2|| 2. బలహీన సమయములో ప్రభు కోనేటినే చేరగా వాక్య ప్రవాహముతో స్వస్థత కలిగించెను వాక్కుతో బలమిచ్చెను - స్తుతులతో శక్తినింపెను ఆదరణ నిచ్చెను ||2|| 8. దీనస్థితిలోన ప్రభు పాదములు చేరగా. క మందిర సమృద్ధితో నన్ను తృప్తిపరచును గ వాక్కుతో సంధించెను స్తుతులతో స్థిరపరిచెను సాక్షిగా నను నిలిపెను ||2|| telugu christian songs,latest telugu christian songs,telugu christian messages,telugu worship songs,telugu worship music,the lord's church,lord's church live,church live stream,worship,sunday live worship,church live,telugu christian song,christian,telugu christian worship,telugu christian songs 2019,raj prakash paul live worship,telugu christian songs latest,live church service today,latest telugu christian worship songs,telugu,telugu christian