Navaratri Day 7 🙏 శ్రీ మహాలక్ష్మి దేవి పూజ | పులిహోర నైవేద్యం | Morning Routine & Daily Vlog
Bangalore Ammai
0:00 / 0:00
Navaratri Day 7 🙏 శ్రీ మహాలక్ష్మి దేవి పూజ | పులిహోర నైవేద్యం | Morning Routine & Daily Vlog
147 просмотров · 9 дн. назад
Bangalore Ammai
42 подписчика
147 просмотров · 9 дн. назад
🙏 శ్రీ మహాలక్ష్మి దేవి పూజ – నవరాత్రులు 7వ రోజు 🙏
ఈరోజు మా ఇంట్లో శ్రీ మహాలక్ష్మి దేవి అమ్మవారికి పూజ చేసి పులిహోర నైవేద్యంగా సమర్పించాము. 🌺
ఈ వీడియోలో మా మార్నింగ్ రొటీన్, ఇంటి ముందు శుభ్రం చేసుకోవడం, ముగ్గులు వేయడం, తులసి పూజ, నేను మా హస్బెండ్ కలిసి చేసిన పూజ, గుడి దర్శనం, ప్రసాదం, మా రోజువారీ చిన్న చిన్న సంతోషాలను మీతో పంచుకున్నాను.
నా జీవిత అనుభవాలను కూడా త్వరలో మీతో పంచుకోబోతున్నాను. అవి మీ జీవితానికి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ❤️
వీడియో నచ్చితే Like చేయండి, మీ అభిప్రాయాన్ని Comment చేయండి, మా BANGALORE AMMAI ఛానల్‌ను Subscribe చేయండి.
మీ ఆదరణకు ధన్యవాదాలు 🙏❤️
#NavaratriDay7 #MahalakshmiDevi #TeluguVlogs #DailyVlog #BangaloreAmmayi