Перейти к содержимому

Day 6 🙏 శ్రీ సరస్వతి దేవి పూజ | పాయసం ప్రసాదం, ఇంటి పనులు & నా డైలీ రొటీన్ | Telugu Vlog

Bangalore Ammai

0:00 / 0:00

Day 6 🙏 శ్రీ సరస్వతి దేవి పూజ | పాయసం ప్రసాదం, ఇంటి పనులు & నా డైలీ రొటీన్ | Telugu Vlog

247 просмотров · 9 дн. назад
Bangalore Ammai
42 подписчика
247 просмотров · 9 дн. назад
🙏 శ్రీ సరస్వతి దేవి నవరాత్రి పూజ – Day 6 🙏 నమస్కారం అందరికీ ❤️ ఈరోజు మా ఇంట్లో శ్రీ సరస్వతి దేవి అమ్మవారి పూజ కోసం పాయసం ప్రసాదం తయారు చేసుకున్నాను. గుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని మీ అందరూ బాగుండాలని, మీ కుటుంబాల్లో సంతోషం ఉండాలని కోరుకున్నాను. ఈ వీడియోలో నా మార్నింగ్ వాకింగ్, హస్బెండ్‌తో టీ ముచ్చట్లు, ఇంటి ముందు ముగ్గు, పిల్లల లంచ్ బాక్సులు, వంటింటి పనులు, సెనగల గుగ్గులు, చింతపండు పులిహోర, పాయసం ప్రసాదం, చిన్న ఫేస్ కేర్ చిట్కా, అమ్మవారి దర్శనం వంటి మా ఇంటి రోజువారీ విశేషాలు మీతో పంచుకున్నాను. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏 ఈరోజు మీ ఇళ్లలో కూడా పూజలు, ప్రసాదాలు చేసుకున్నారా? కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే Like చేయండి, మీ అభిప్రాయాన్ని Comment చేయండి, మా Bengaluru Ammayi ఛానల్‌ను Subscribe చేసుకోండి. ❤️ మీ అందరికీ ధన్యవాదాలు. #SaraswatiDevi #NavaratriDay6 #TeluguVlog #BengaluruAmmayi #Prasadam