Перейти к содержимому

Koratheleni Krupatho | Gunasekaruda Naa Yesayya, Vol-16 | Bro Mathews, Krupa Ministries, Guntur

KRUPA MINISTRIES OFFICIAL

0:00 / 0:00

Koratheleni Krupatho | Gunasekaruda Naa Yesayya, Vol-16 | Bro Mathews, Krupa Ministries, Guntur

219 547 просмотров · 2 г. назад
KRUPA MINISTRIES OFFICIAL
331 тыс. подписчиков
219 547 просмотров · 2 г. назад
Koratheleni Krupatho | Gunasekaruda Naa Yesayya, Vol-16 | Bro Mathews, Krupa Ministries, Guntur కొరతే లేని కృపతో నను కాపాడితివి కొలతే లేని ప్రేమతో నను ప్రేమించితివి "2" అవధులు లేని అనురాగం చూపించితివి అందలాన నన్ను ఎక్కించితివి "2" " కొరతేలేని" 1)ఆపదలో పర్ణశాలలో నన్ను దాచితివి నీ వాత్సల్యతే నా ఆధారమై నను కాచినది "2" నా మనోహర నిలయం నీవే యేసయ్య నా శ్రేయోభిలాషివి నీవెనయ్య "2" " కొరతేలేని" 2) వేటగాని ఉరి నుండి నను విడిపించితివి నీ సత్యమే నా కేడెమై నను ఆదుకున్నది "2" నీ రక్షణ కోటలో నను దాచిన యేసయ్య నీ ఉపధెశములే నను బలపరిచేనయ్య "2 " కొరతేలేని" 3) మహోన్నతుడా నీ చాటున నే నివసింతును సర్వోన్నతుడా నీ నీడలో నే విశ్రవింతును"2" నీ ఆవరణములో నేను ఫలియించెదనయ్య నీ నీతి గుమ్మములో వర్ధిల్లేదనయ్య"2" "కొరతేలేని"