Перейти к содержимому

నా ప్రాణమా || #Samuel_Paul || #siluva_mission || #Naa_Praanamaa||

Samuel Paul

0:00 / 0:00

నా ప్రాణమా || #Samuel_Paul || #siluva_mission || #Naa_Praanamaa||

72 378 просмотров · 1 г. назад
Samuel Paul
2,32 тыс. подписчиков
72 378 просмотров · 1 г. назад
Song lyrics : పల్లవి: నా ప్రాణమా నా ప్రాణమా నా సర్వమా ...ఆ ...ఆ ... నా జీవమా ||2|| 1. ఏ దారి లేని నాకు - నీ దారి చూపావు యోగ్యతే లేని నన్ను నీవు ఎంచుకున్నావు ఓ ప్రేమ సాగరా సాగిపోదు నీ సేవలో ఓ కరుణ సాగరా సాగిపోదు నీ నీడలో ||పల్లవి 2. మట్టినయిన నాకు నీవు నీ మహిమ చూపావు నీ మహిమతోనే నింపి నీ పనిలో ఉంచావు ఓ ప్రేమ సాగరా సాగిపోదు నీ సేవలో ఓ కరుణ సాగరా సాగిపోదు నీ నీడలో ||పల్లవి 3. ఈ లోక ఆశలతోనే నే నిండియుండగా నా ఆశ నీవుగా మార్చి నీలోకి చేర్చినావు ఓ ప్రేమ సాగరా సాగిపోదు నీ సేవలో ఓ కరుణ సాగరా సాగిపోదు నీ నీడలో ||పల్లవి Lyrics & Tune: Pas. Prabhu Kiran Garu Music: Bro.Suneel Vocals: Bro. Samuel Paul DoP : Bro. Teja & Bro. Kiran Edit : Bro. Samuel Paul