Перейти к содержимому

నెల్లూరు స్పెషల్ మినపగారెలు 😋 చికెన్ కర్రీతో మా ఇంటి రుచి | Nellore Special

Bangalore Ammai

0:00 / 0:00

నెల్లూరు స్పెషల్ మినపగారెలు 😋 చికెన్ కర్రీతో మా ఇంటి రుచి | Nellore Special

18 просмотров · 10 дн. назад
Bangalore Ammai
16 подписчиков
18 просмотров · 10 дн. назад
ఈరోజు మా ఇంట్లో చేసిన నెల్లూరు స్పెషల్ మినపగారెలు (మినప వడలు) + చికెన్ కర్రీ 😋 మినపగారెలను రెండు రకాలుగా చేసుకుంటూ, మా ఇంట్లో కాసేపు సరదాగా మాట్లాడుకున్న కొన్ని మాటలను కూడా ఈ వీడియోలో మీతో share చేసుకున్నాను. నెల్లూరు రుచులు ఎక్కడ ఉన్నా మనం మర్చిపోకూడదు ❤️ మన ఊరి వంటకాలను మన ఇంట్లోనే చేసుకుని తింటే ఆ రుచి, ఆ జ్ఞాపకం రెండూ మనతోనే ఉంటాయి. మీకు నెల్లూరు స్పెషల్ మినపగారెలు అంటే ఇష్టమా? చికెన్ కర్రీతో ఎప్పుడైనా తిన్నారా? 😋 కామెంట్‌లో చెప్పండి. ఇలాంటి home food, Nellore special recipes, daily life videos కోసం BANGALORE AMMAI channel ని Subscribe చేయండి ❤️ #NelloreSpecial #Minapagarelu #ChickenCurry #BangaloreAmmayi #TeluguVlogs