ఎక్కడ ఎంత పోలింగ్? AP Municipal Polling Ends, Nagari 72, Dhone Boycott Row || TV5 News
TV5 News
0:00 / 0:00
ఎక్కడ ఎంత పోలింగ్? AP Municipal Polling Ends, Nagari 72, Dhone Boycott Row || TV5 News
1 252 просмотра · 2 ч назад
TV5 News
6,66 млн подписчиков
1 252 просмотра · 2 ч назад
AP municipal polling ends: మున్సిపల్ పోలింగ్ ముగింపు - చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
చిత్తూరు జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల వరకు నగరిలో 72 శాతం (రాయలసీమలో అత్యధికం), పలమనేరులో 66, చిత్తూరులో 52, కుప్పంలో 69 శాతం పోలింగ్ నమోదైంది. కుప్పంలో అంబులెన్స్‌లో వచ్చి వెంకటేష్ అనే వ్యక్తి ఓటు వేశారు. చిత్తూరు 42వ డివిజన్ బూత్ వద్ద తోపులాటలో టీడీపీ కార్యకర్త గోకుల్‌కు స్వల్ప గాయాలయ్యాయి, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కర్నూలు జిల్లా డోన్‌లో ఎన్నికలు బహిష్కరిస్తున్నామని, రీపోలింగ్ కోసం కోర్టుకు వెళ్తామని మాజీ మంత్రి బుగ్గన ప్రకటించగా, ఆధారాలుంటే బయటపెట్టాలని డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సవాల్ చేశారు.
AP municipal polling ended peacefully barring stray incidents. By 3 PM Nagari recorded 72 percent, the highest in Rayalaseema, and Kuppam 69 percent; in Dhone, former minister Buggana announced a boycott and a court plea for repolling, and MLA Kotla Surya Prakash Reddy dared him to show proof.
#TV5News #MunicipalElections #Nagari