Tharatharamulaku Devudavu | Latest Christian song | Bro.Aeliya Songs | Prayer Power ministries Ndd
Prayer Power Pentecostal Ministries Official
0:00 / 0:00
Tharatharamulaku Devudavu | Latest Christian song | Bro.Aeliya Songs | Prayer Power ministries Ndd
5 714 просмотров · 1 год назад
Prayer Power Pentecostal Ministries Official
3,58 тыс. подписчиков
5 714 просмотров · 1 год назад
Tharatharamulaku Devudavu | Latest Christian song 2024 | Bro.Aeliya Songs | Prayer Power Pentecostal ministries Nidadavole
#latest_telugu_christian_songs_2024
#bro_aeliya_songs
#Jesus_songs
Lyrics,tune,vocal : Bro. Aeliya Garu
Music : Bro. victor Samuel Garu
For Prayers : 7989298672
Plv : తరతరములకు దేవుడవు - యుగయుగములకు పూజ్యుడవు ||2||
నా ప్రాణమైనావు నీవు నిన్ను స్తుతియించి ఆరాదించేదను
యేసయ్యా ఆరాధనా - నీకే ఆరాధనా
Ch: ఎన్నో ప్రయత్నాలు చేసినా - విజయము నే పొందలేదు ||2||
ఎందరినో అశ్రయించిన నిరాశయే నాకు మిగిలేనే
నిన్నాశ్రయించిన వేళ - నెమ్మది కలిగెను నా మదిలో
విజయానందముతో నింపినావు నిన్ను స్తుతియించి ఆరాధించేదను
Ch: పరిశుద్ధతలో పరిపూర్ణుడా - నీ వోక్కడివే దేవుడవు
వెల్పులలోనే మహానీయుడా - పూజింపబడుటకు అర్హుడవు
నాకు సొంతమైన వాడా - నా పక్షమై నిలిచినావు
నీవే నాకు చాలినా దైవం - నీలో నిలిచి ఫలియించేదను
Ch: అతిసుందరుడా నిన్ను చేరి - సీయోను వాసిగా ఉండాలని
నీ సన్నిధిలో దీనుడనై వేచియుంటిని నీ రాకకై
మహా మహిమతో దిగివచ్చు వేళ - నిన్ను చేరే భాగ్యము పోంద
నాలో ప్రాణమున్నంత వరకు - నీకై జీవింతు నా ప్రాణనాధా