Перейти к содержимому

NEE DEERAGA SANTHAME NAA HRUDAYANIKI DHAIRYAMU || నీ దీర్ఘశాంతమే నా హృదయానికి ధైర్యము

Veera gopi gudipalli

0:00 / 0:00

NEE DEERAGA SANTHAME NAA HRUDAYANIKI DHAIRYAMU || నీ దీర్ఘశాంతమే నా హృదయానికి ధైర్యము

29 431 просмотр · 6 лет назад
Veera gopi gudipalli
32,3 тыс. подписчиков
29 431 просмотр · 6 лет назад
నీ దీర్ఘశాంతమే నా హృదయానికి ధైర్యము || NI DIRAGA SANTAME NA HRUDAYANIKI DHAIRYAMU || TELUGU CHRISTIAN SONG. PLEASE SUBSCRIBE FOR MORE SONGS https://bit.ly/2LAZ5Ep SCROLL DOWN FOR LYRICS: నీ దీర్ఘశాంతమే నా హృదయానికి ధైర్యము నీ కరుణ కటాక్షములే నా బతుకుకు ఆధారము యేసయ్య కనిపించరే నీలాగా ప్రేమించే వారెవరు 1. కడుపేద స్థితిలోనే కరువే నా బందువాయెను వయసొచ్చిన తరుణములో వస్త్ర హీనతే క్రుంగ దీసెను (ఏ) ఆధారము కనిపించని నా బ్రతుకులో ఐశ్వర్యవంతుడా నాన్నాదుకున్నావు యేసయ్య కనిపించరే నీలాగా దీవించే వారెవరు 2. ఈ లోక జ్ఞానులలో వెర్రివానిగా ఉంటిని ఎన్నికైన వారిలో వ్యర్థునిగా మిగిలి ఉంటిని తృణీకరింపబడిన నా బ్రతుకును కరుణ సంపన్నుడా నన్నెన్నుకున్నావు యేసయ్య కనిపించరే నీలాగా కృప చూపే వారెవరు 3. నా ప్రాణం నాలో క్రుంగి వున్న సమయములో జీవము గల నీకై నా ప్రాణము పరితపించెను మధురమైన నీ సహవాసముతో నా జీవ నాథుడా నీ మమతను పంచావు యేసయ్య కనిపించరే నీలాంటి జీవము గల దేవుడెవ్వరు FOR MORE SONGS https://bit.ly/2LAZ5Ep నిన్ను తలచి నను నేను మరచి    • NINNU TALACHI NANU NENU MARACHI ll నిన్ను ...   పల్లెటూరి తమ్ముడా    • Видео   ఎడబాయని నీ కృప    • Видео   ఆశపడకు ఈ లోకం కోసం చెల్లమ్మ    • Видео   కాలం మారినా.. మనుషులే మారినా    • KALAM MARINA IIకాలం మారినాII TELUGU CHRIST...   కృపలతో నింపే...కరుణతో కదిలే...    • KRUPALATHO NIMPE II కృపలతో నింపే II TELUGU...   JALI CHUPU YESAYYA    • JALI CHUPU YESAYYA II జాలి చూపు యేసయ్యా II...   ARADANAKU YOGYUDAVU    • ARADANAKU YOGYUDAVU ll ఆరాధనకు యోగ్యుడవు l...   THANK YOU