ప్రియమైనది నా దేశము | Independence Day Telugu Christian Song 2026 | Priyamainadi Na Deshamu
JEHOVAH JIREH Telugu Channel
0:00 / 0:00
ప్రియమైనది నా దేశము | Independence Day Telugu Christian Song 2026 | Priyamainadi Na Deshamu
3 602 просмотра · 3 недели назад
JEHOVAH JIREH Telugu Channel
113 тыс. подписчиков
3 602 просмотра · 3 недели назад
**🇮🇳 ప్రియమైనది నా దేశము | Independence Day Telugu Christian Song 2026 | Pray for India | Jehovah Jireh Telugu Channel
🇮🇳 *ప్రియమైనది నా దేశము* 🇮🇳
#jesustelugusongs #christiansongs #teluguchristiansongs
"🙏 మనం భారత దేశం కొరకు ప్రార్ధిస్తూ ప్రేమించమని చెప్పే ఆత్మీయ గీతం 🎉
Welcome to Jehovah Jireh Telugu Channel🙏
👇 NEW LYRICAL SONG "అన్నీ నావంటావు కానీ ఏదీ నీది కాదు!❤️
Link: • ప్రియమైనది నా దేశము | Independence Day Tel...
" విన్నాక AMEN అని COMMENT చేయండి" 🙏
Annee Navantavu kani edi needi kaadu : • అన్నీ నావంటావు కానీ ఏదీ నీది కాదు | Latest...
#latestteluguchristiansongs
ఈస్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా మన ప్రియమైన భారత దేశం కోసం ప్రార్థించే ఒక తెలుగు క్రైస్తవ గీతాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాము.
మన దేశం శాంతితో, ప్రేమతో, నిండాలని...
ప్రతి హృదయం క్రీస్తు ప్రేమను అనుభవించాలని...
ప్రతి విశ్వాసి భారత దేశం కోసం ప్రార్థించాలని...
ఈ గీతం ద్వారా మేము ప్రార్థిస్తున్నాము.
*Let's Pray for India. Let's Love Our India. ❤️🇮🇳*
🙏 ఈ గీతం మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే:
👍 Like చేయండి
💬 మీ ప్రార్థనను Comment లో తెలియజేయండి
📤 మీ స్నేహితులతో Share చేయండి
🔔 Jehovah Jireh Telugu Channel ను Subscribe చేసుకుని మరిన్ని ఆశీర్వాదకరమైన పాటలు మరియు సందేశాలు పొందండి.
*© 2026 Jehovah Jireh Telugu Channel. All Rights Reserved.*
Lyrics: Suresh Akula
Music: Original Composition
Video: Jehovah Jireh Telugu Channel
Unauthorized copying, re-uploading, redistribution, or use of this audio/video in any form without prior written permission is prohibited.
📖 Bible Reference
*"హిందూదేశము మొదలుకొని కూషు దేశము వరకు నూట ఇరవది యేడు రాజ్యముల మీద..."*
— ఎస్తేరు 1:1 (BSI Telugu Authorized Version)
Here are the lyrics as some of you requested.
పల్లవి:
ప్రియమైనది నా దేశము, నా భారత దేశము.
భిన్న సంస్కృతుల నిలయము, నా భారత దేశము.
బైబిల్ లో రాయబడినది, భారత దేశము.
సమతా మమతల సంగీతం, నా భారత దేశము.
ప్రియమైనది నా దేశము, నా భారత దేశము.
భిన్న సంస్కృతుల నిలయము, నా భారత దేశము.
బైబిల్ లో రాయబడినది, భారత దేశము.
సమతా మమతల సంగీతం, నా భారత దేశము.
(Let's pray for India, Let's love our India.
Let's pray for India, Let's love our India.)
చరణం
క్రీస్తు ప్రేమనే అనుభవించు ఆ సేతు హిమాచలము.
క్రీస్తు త్యాగాన్ని ప్రకటించే మన ఢంకా నినాదము.
క్రీస్తు ప్రేమనే అనుభవించు ఆ సేతు హిమాచలము.
క్రీస్తు త్యాగాన్ని ప్రకటించే మన ఢంకా నినాదము.
(Let's pray for India, Let's love our India.
Let's pray for India, Let's love our India.)
పల్లవి:
ప్రియమైనది నా దేశము, నా భారత దేశము.
భిన్న సంస్కృతుల నిలయము, నా భారత దేశము.
బైబిల్ లో రాయబడినది, భారత దేశము.
సమతా మమతల సంగీతం, నా భారత దేశము.
చరణం
క్రీస్తు సువార్తను ప్రకటించుటకు కార్యక్షేత్రము.
ఆయన రాకడ అపేక్షించును భారతదేశము
క్రీస్తు సువార్తను ప్రకటించుటకు కార్యక్షేత్రము.
ఆయన రాకడ అపేక్షించును భారతదేశము
(Let's pray for India, Let's love our India.
Let's pray for India, Let's love our India.)
పల్లవి:
ప్రియమైనది నా దేశము, నా భారత దేశము.
భిన్న సంస్కృతుల నిలయము, నా భారత దేశము.
బైబిల్ లో రాయబడినది, భారత దేశము.
సమతా మమతల సంగీతం, నా భారత దేశము.
ప్రియమైనది నా దేశము, నా భారత దేశము.
భిన్న సంస్కృతుల నిలయము, నా భారత దేశము.
బైబిల్ లో రాయబడినది, భారత దేశము.
సమతా మమతల సంగీతం, నా భారత దేశము.
(Let's pray for India, Let's love our India.
Let's pray for India, Let's love our India.)
(Let's pray for India, Let's love our India.
Let's pray for India, Let's love our India.)
---
🙏 Happy Independence Day!
*God Bless India 🇮🇳*
#PrayForIndia #IndependenceDay #TeluguChristianSong #ChristianSong #India #Jesus #TeluguSongs #WorshipSong #PatrioticSong #JehovahJireh #GodBlessIndia #ChristianMusic #GospelSong #TeluguChristian #IndiaForChrist
🇮🇳
#August15 #IndependenceDay #IndependenceDay2026 #HappyIndependenceDay #India #Bharat #IndianIndependenceDay #దేశమా #భారతదేశమా #స్వాతంత్ర్యదినోత్సవం #భారతదేశం #దేశభక్తిగీతం #దేశభక్తి #ChristianSong #TeluguChristianSongs #JesusSongs #PrayerForIndia #IndiaPrayer #Jesus #GospelSongs #TeluguGospelSongs 🇮🇳🙏
#jesus #love #viral #song #devotional #trending #viralvideo #telugu #jesustelugusongs #christiansongs #jesusnewsongs #jesuslatestsong #jesustelugunewsongs #yesayyatelugupatalu #music #teluguchristiansongs #telugugospelsongs #youtubevideos #panchagayalu #spiritualjourney #divine
ప్రియమైనది నా దేశము, Independence Day Telugu Christian Song, Pray for India, Telugu Christian Song, Christian Patriotic Song, India Christian Song, God Bless India, Telugu Gospel Song, Jesus Songs Telugu, Christian Songs Telugu, Independence Day Song Telugu, Christian Worship Song Telugu, Telugu Worship, Telugu Gospel Music, India Prayer Song, Patriotic Christian Song, Christian Independence Day, Jehovah Jireh Telugu Channel, Jesus Telugu Songs, Telugu Devotional Songs, Independence Day 2026