Nivu Natho unte Chalu Yesayya || Latest telugu christian song by Bro Aronkumar Nakrekanti
Bro Aronkumar Nakrekanti
0:00 / 0:00
Nivu Natho unte Chalu Yesayya || Latest telugu christian song by Bro Aronkumar Nakrekanti
140 036 просмотров · 4 года назад
Bro Aronkumar Nakrekanti
304 тыс. подписчиков
140 036 просмотров · 4 года назад
If you are led by the Lord to support our ministry to continually minister to the needy with the gifts that the Lord has bestowed upon us, you could contribute following the below details!
🔴 Google Pay (or) Phone Pe Number +91 7207107613
Name : Arunkumar Nakrekanti
🔴 SBI - Bank Details
Account Name : Arunkumar Nakrekanti
A/c Number - 62336622419
IFS Code - SBIN0020174
Branch Name - Miryalguda Main Rajiv Chowk
Pin Code - 508207,
Miryalguda, Telangana, India.
Nivu Natho unte Chalu Yesayya || Latest telugu christian song by Bro Aronkumar Nakrekanti
Song name : Nivu Natho unte chalu Yesayya
Written, Composed and Sung by : Bro AronKumar Nakrekanti
Music Director : Joseph Raj ( Ricky)
MIxing & Mastered by : Anilkumar Vemula
Flute : Pramodh
Edited & Post Production : Prasanna kumar
Produced by : The Peacemakers' Ministries
Subscribe to our channel for more spiritual videos and short messages
Feel free to share your testimonies we will be glad to hear what God has done in your life through this song
Lyrics :
నివు నాతో ఉంటే చాలు యేసయ్యా
సర్వస్వం నాతో ఉన్నట్టేనయా
నివు నాతో ఉంటే చాలు యేసయ్యా
సర్వస్వం నాతో ఉన్నట్టేనయా
దేవా యేసయ్యా
దేవా యేసయ్యా
దేవా యేసయ్యా
దేవా యేసయ్యా
నా తల్లియు నా తండ్రియు నీవే
నా దైవము నా ధైర్యము నీవే
నా తల్లియు నా తండ్రియు
నీవే నా దైవము నా ధైర్యము నీవే
కోరుకున్న స్నేహం నాకు దూరమైపోయినా
చేరుతున్న గమ్యం నీ చిత్తమైనా
వ్యాధి బాధలందు నేను ఒంటరైపోయినా
నా వేదన నీ మహిమకైనా
అది చాలయ్యా అదే మేలయ్యా
అది చాలయ్యా అదే మేలయ్యా
దేవా యేసయ్యా
దేవా యేసయ్యా
దేవా యేసయ్యా
దేవా యేసయ్యా
నా ప్రియుడవు నా ఘనుడవు నీవే
నను వీడని ఎడబాయని తోడువే
నా ప్రియుడవు నా ఘనుడవు నీవే
నను వీడని ఎడబాయని తోడువే
నిన్నటి ఆశలన్నీ
నీటి మీద రాతలైనా
ఈనాటి ధ్యాస నీ కోసమైన
నింగిలోన ఎగిరినా
నేలపైన నడచినా
ఈ జీవితం నీ సాక్ష్యమైనా
అది చాలయ్యా అదే మేలయ్యా
అది చాలయ్యా అదే మేలయ్యా
దేవా యేసయ్యా
దేవా యేసయ్యా
దేవా యేసయ్యా
దేవా యేసయ్యా
నా తీరము నా భారము నీవే
నా జీవిత పరమార్థమూ నీవే
నా తీరము నా భారము నీవే
నా జీవిత పరమార్థమూ నీవే
నివు నాతో ఉంటే చాలు యేసయ్యా
సర్వస్వం నాతో ఉన్నట్టేనయా
నివు నాతో ఉంటే చాలు యేసయ్యా
సర్వస్వం నాతో ఉన్నట్టేనయా
దేవా యేసయ్యా
దేవా యేసయ్యా
దేవా యేసయ్యా
దేవా యేసయ్యా
నా తల్లియు నా తండ్రియు నీవే
నా దైవము నా ధైర్యము నీవే
నా తల్లియు నా తండ్రియు నీవే
నా దైవము నా ధైర్యము నీవే
#BroAronkumarNakrekanti #thepeacemakersministries
Telugu Christian Whatsapp status Videos,Christian Whatsapp Status Videos In Telugu,Ky Ratnam new Songs,Telugu Christian Whatsapp Videos,Telugu Christian Youtube Channel,Christian Youtube Channel In Telugu,Short Messages In Telugu,Christian Short Messages In Telugu,Christian Short Stories in Telugu,Christian Short Messages In Telugu,Christian Short Messages Telugu,Telugu Christian Songs,Jesus Songs In Telugu,David Varma, Songs, Ky Ratnam Songs Telugu Christian Messages,Christian Messages In Telugu,Sevakuni Swaramu Telugu Christian Youtube Channel,Letest Christian Telugu Songs,Satish Kumar Messages,Whatsaap Status Videos,Whatsapp Videos,Short Messages,Calvary Temple Messages,John Wesly Messages,Samuel Karmoji Messages,Jafanya Sastry Messages, Edwards William Kuntam Messages,P J Stephen Paul Messages