Перейти к содержимому

మంచి మాటలు మరియు క్రియలు | దేవుని సంఘము

World Mission Society Church of God / Global

0:00 / 0:00

మంచి మాటలు మరియు క్రియలు | దేవుని సంఘము

4 701 просмотр · 3 месяца назад
World Mission Society Church of God / Global
144 тыс. подписчиков
4 701 просмотр · 3 месяца назад
3% ఉప్పు వల్ల సముద్రము కుళ్ళిపోనట్లుగా, దేవుని పిల్లలు ఈ పాపపు ప్రపంచాన్ని వెంబడించకుండా, మంచి మాటలతో మరియు మంచి క్రియలతో లోకంలో ఉప్పు పాత్రను పోషించవలెను మరియు దేవుడు సంతోషించేలా పరిశుద్ధ జీవితం జీవించవలెను. తల్లియైన దేవుని యొక్క బోధనల ప్రకారం మంచి క్రియలను ఆచరించండి. అపొస్తలుల పౌలు రోమాలో ఉన్న సంఘం యొక్క పరిశుద్ధులకు ఇలా వ్రాసెను, “మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.” (రోమియులకు 12:1–2) తల్లియైన దేవుని యొక్క బోధనల ప్రకారంగా మనం మంచి మరియు సానుకూలమైన మాటలను ఉపయోగించవలెను. మనం మంచి మాటలతో, మంచి క్రియలతో, మరియు మంచి స్వభావముతో సిద్ధపరచబడినట్లైతే, మన మాటలు మంచి నేలపై విత్తబడగలవు. [ఈ వీడియో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ చే కాపీరైట్ చేయబడింది. అనధికారిక ప్రదేశాలు మరియు పంపిణీ నిషేదించబడినది.] 〖World Mission Society Church of God〗https://watv.org 〖India〗 https://indiawmscog.org 〖Watv Media Cast〗https://watvmedia.org/te 〖Church of God Introduction〗 https://introwmscog.com