Перейти к содержимому

పరలోక విద్య మరియు ప్రేమ కన్నులు | దేవుని సంఘము

World Mission Society Church of God / Global

0:00 / 0:00

పరలోక విద్య మరియు ప్రేమ కన్నులు | దేవుని సంఘము

6 827 просмотров · 4 мес. назад
World Mission Society Church of God / Global
148 тыс. подписчиков
6 827 просмотров · 4 мес. назад
పరిశుద్ధగ్రంథము, పరలోక పిల్లలను బోధించుటకు ఒక ప్రత్యేక గ్రంథము. ప్రేమ అనునది దేవుడు నొక్కి చెప్పే అత్యంత ముఖ్యమైన బోధన. గతంలో రాకుమారులు సాధారణ ప్రజల నుండి భిన్నమైన పుస్తకాలతో ప్రత్యేక విద్యను పొందినట్లుగానే, దేవుని వారసులైన పరలోకపు పిల్లలకు, ప్రత్యేక గ్రంథమైన పరిశుద్ధగ్రంథంలోని దేవుని వాక్యముల ద్వారా తప్పక బోధించబడవలెను. దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది. ... 2 తిమోతి 3:16 పరిశుద్ధగ్రంథంలో దాచబడిన తల్లియైన దేవుని ప్రేమ. పరిశుద్ధగ్రంథంలో అత్యంత ముఖ్యమైనది తల్లియైన దేవుని ప్రేమ. కాబట్టి, మనం పరిశుద్ధగ్రంథమునకు ఒక్కదానినైనా కలిపిననూ లేక అందులో నుండి ఏదైనా తీసివేసిననూ, పరలోక రాజ్యమును స్వతంత్రించుకునే హక్కును కలిగియుండలేము. మనం దేవుడిచ్చిన పరిశుద్ధగ్రంథమును ప్రేమ కన్నులతో చూసినపుడు, తండ్రియైన దేవుని మరియు తల్లియైన దేవుని ప్రేమను, పరిశుద్ధ చిత్తాన్ని గ్రహించగలుగుతాము. [ఈ వీడియో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ చే కాపీరైట్ చేయబడింది. అనధికారిక ప్రదేశాలు మరియు పంపిణీ నిషేదించబడినది.] 〖World Mission Society Church of God〗https://watv.org 〖India〗 https://indiawmscog.org 〖Watv Media Cast〗https://watvmedia.org/te 〖Church of God Introduction〗 https://introwmscog.com