Перейти к содержимому

దయమయ్యా యేసయ్య | Latest Telugu Christian Song

RAMESH BABU PENUMALA

0:00 / 0:00

దయమయ్యా యేసయ్య | Latest Telugu Christian Song

211 просмотров · 7 дн. назад
RAMESH BABU PENUMALA
639 подписчиков
211 просмотров · 7 дн. назад
దయామయా యేసయ్యా — new Telugu Christian song by Ramesh Babu Penumala. దయామయా దయామయా ఓ కరుణామయా యేసయ్య. Full lyrics inside. Telugu aathmeeya geetham 2026. ప్రైస్ ది లార్డ్ 🙏 ఆత్మీయ గీతములు వ్రాయుటకు ఆ దయగల దయామయుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఉచితమైన కృప చేత నన్ను అభిషేకించి, ఎందుకూ పనికిరాని నన్ను ఏర్పరచుకొన్నారు. ఈ క్రొత్త ఆత్మీయ గీతమును నన్ను ప్రేమించిన నా ఏకైక దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారికి సమర్పించుకొలుచున్నాను. ఇట్లు, ఆ ప్రభువారి పాటల సేవా పరిచర్యలో — మీ సహోదరుడు రమేష్ బాబు పెనుమాల 🎵 పాట సాహిత్యం (LYRICS) పల్లవి: దయామయా దయామయా ఓ కరుణామయా యేసయ్య నీ ప్రేమతో నన్ను ఆదరించిన ఓ ప్రేమామయుడా నా యేసయ్య (2) 1వ చరణము: నీ ప్రేమకు యోగ్యుడను కానని తెలిసినా నన్ను ప్రేమించుచున్న నా యేసయ్య వందనం వందనం నా కృపగల దేవా వందనమయ్యా నేను నిన్ను ఎన్నటికీ విడువను నా తండ్రి నీవే నా శరణము దేవా (దయామయా... 2) 2వ చరణము: ఈ జగమంతా నా పాప దోషములను బట్టి నన్ను విడనాడినను ఆ గగనము నుండి నన్ను చూచి నా పాప దోషములను క్షమింపగా వచ్చిన నా తండ్రి నీవే నాకు శరణం శరణం శరణం ప్రభో ప్రభో (దయామయా... 2) 3వ చరణము: తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కచెల్లెండ్రు నన్ను విడనాడి నన్ను దూషించినా పరిశుద్ధ గ్రంథము హెబ్రీ 13వ అధ్యాయము 5వ వచనము ద్వారా (దయామయా... 2) 4వ చరణము: మీరు చేసిన వాగ్దానము చొప్పున "నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను" అని చెప్పిన ప్రకారము నన్ను బహుగా కాపాడుచున్న నా దేవా నేను నీకు ఏమి ఇవ్వగలను ప్రభువా ప్రభువా నీవే నీవే నా శరణం శరణం శరణం ప్రభో (దయామయా... 2) 📖 హెబ్రీయులకు 13:5 — "నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను" Keywords #దయామయాయేసయ్యా #TeluguChristianSongs #TeluguJesusSongs #ఆత్మీయగీతములు #RameshBabuPenumala Telugu Christian songs, telugu christian songs 2026, new telugu christian songs 2026, latest telugu christian songs, telugu christian devotional songs, telugu jesus songs, telugu yesu songs, telugu worship songs, telugu praise and worship songs, telugu gospel songs, telugu christian lyrical video song, telugu christian songs with lyrics, telugu christian song lyrics, ఆత్మీయ గీతములు, తెలుగు క్రైస్తవ గీతములు, క్రైస్తవ భక్తి గీతాలు, యేసయ్య పాటలు, తెలుగు యేసు పాటలు, క్రొత్త ఆత్మీయ గీతము, telugu aathmeeya geethalu, telugu kraisthava geethalu, telugu christian audio song, telugu christian new song 2026, dayamaya yesayya, dayamaya dayamaya o karunamaya, karunamaya yesayya song, prema mayuda yesayya, ramesh babu penumala, ramesh babu penumala songs, ramesh babu penumala christian songs, telugu church songs, sunday worship song telugu, telugu christian melody song, telugu christian song for prayer, jesus telugu song, telugu bible songs, hebrews 13:5 telugu, నిన్ను ఎన్నడును ఎడబాయను