Перейти к содержимому

RAVAYYA YESAYYA | Telugu Worship Song

RAMESH BABU PENUMALA

0:00 / 0:00

RAVAYYA YESAYYA | Telugu Worship Song

2 567 просмотров · 1 мес. назад
RAMESH BABU PENUMALA
639 подписчиков
2 567 просмотров · 1 мес. назад
Lyrics: రా రా రా రాజులకు రాజా నా యేసయ్య గగనము నుండి ఈ భూమికి త్వరగా రావయ్య రా రా రా యేసయ్య త్వరగా రావయ్య రా రా రా యేసయ్య మా మొరవినగలవయ్య ఈ లోకములోనే జీవించుట బహు కష్టమయ్యా నీ రాకడే నాకు బహు మేలయ్యా తండ్రి త్వరగా రావయ్య యేసయ్య యేసయ్య రా రా రా యేసయ్య త్వరగా రావయ్య రా రా రా యేసయ్య మా మొరవినగలవయ్య ఈ లోకములో నాకు జన్మనిచ్చిన దేవుడవు నీవేనయ్యా నా అంతరంగమును ఎరిగిన దేవుడవు నీవు ఒక్కడివేనయ్యా నా మొర ఆలకించి త్వరగా రావయ్యా రావయ్యా ఈ లోకము కుళ్ళకు తంత్రాలతో నిండి ఉన్నదయ్యా అది నేను చూడలేకున్నానయ్యా బహు ఘోరమయ్యా రావయ్యా త్వరగా త్వరగా యేసయ్య నా మొరవినగా త్వరగా యేసయ్య రా రా రా యేసయ్య త్వరగా రావయ్య రా రా రా యేసయ్య మా మొరవినగలవయ్య నీ మాటలే సత్యమయ్యా నీ మార్గమే మాకు మేలయ్యా రావయ్య త్వరగా త్వరగా రావయ్యా నిన్నే మేము వెంబడించెదమయ్యా రావయ్య త్వరగా రావయ్యా రావయ్య త్వరగా రావయ్యా _____________________________________________________ ప్రైస్ ది లార్డ్ 🙏🏻 ప్రియ సహోదరీ సహోదరులారా, ఈ గొప్ప పాట వ్రాయుటకు ఆ దేవాది దేవుడు నన్ను ప్రేమించి ఈ చక్కటి పాటను వ్రాయుటకు నన్ను ఏర్పరచుకున్న ఆ గొప్ప దేవునికి నా కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను. గతంలో ఎన్నో పాటలు యూట్యూబ్ ద్వారా మీరు విని అనేకమంది ఆత్మీయ మేలు పొందుతూ నన్ను దీవించిన మీ సహోదరుడు రమేష్ బాబు పెనుమాల. ______________________________________________________ RAVAYYA YESAYYA | New Telugu Christian Song 2026 RAVAYYA YESAYYA | Latest Telugu Worship Song RAVAYYA YESAYYA | Heart Touching Telugu Christian Song RAVAYYA YESAYYA | Powerful Telugu Worship Song 2026 RAVAYYA YESAYYA | Telugu Christian Worship Song RAVAYYA YESAYYA | A Beautiful Song of Hope & Prayer RAVAYYA YESAYYA | Jesus Come Soon | Telugu Christian Song RAVAYYA YESAYYA | Emotional Telugu Christian Worship Song