తళ తళ మెరిసే హిమగిరి వాసా //, తెలుగు భజన పాటలు //, devotional songs
vvreddy bhajana songs
0:00 / 0:00
తళ తళ మెరిసే హిమగిరి వాసా //, తెలుగు భజన పాటలు //, devotional songs
4 977 просмотров · 2 недели назад
vvreddy bhajana songs
22,2 тыс. подписчиков
4 977 просмотров · 2 недели назад
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
music generated by AI
లిరిక్స్
======
చిటపట చినుకులు పడుతూ ఉంటే పాట స్టైల్
తళ తళ మెరిసే హిమగిరి వాసా వలచే పార్వతి ప్రేమ మహేశా
జోల త్రిశూలా కరుణా లోలా పాలించుమురా జయ జగదీశా
ఫాలమందు త్రినేత్రామున్న పావన పరమేశా
వెండికొండపై వెలసిన వాడా...వెలసిన వాడా..
స్మశానాల పాలన నీదా ...పాలన నీదా..
ఛండిక హృదయ ఓ మహా దేవా
పాలించుమురా జయ జగదీశా
గంగిరెద్దుపై ఎక్కిన వాడా... ఎక్కిన వాడా...
జంగమేషమే దాల్చిన వాడా...దాల్చిన వాడా...
గంగా గౌరి ప్రియ సతులుండగ
పాలించుమురా జయ జగదీశా
పార్థుని తపమే మెచ్చిన వాడా... మెచ్చిన వాడా..
పాశుపతాస్త్రం యిచ్చినవాడా...యిచ్చినవాడా..
భోళా హరుడా ఓ మహాదేవా
పాలించుమురా జయ జగదీశా
/ @vvreddy1
https://youtube.com/playlist?list=plx...

/ @vvreddy2
https://youtube.com/playlist?list=pll...

/ @vvreddy3
https://youtube.com/playlist?list=pl_...