తెల తెల్లని కిరణములూ గుడి గంటల గణ గణలూ //, తెలుగు భజన పాటలు //, devotional songs
vvreddy
0:00 / 0:00
తెల తెల్లని కిరణములూ గుడి గంటల గణ గణలూ //, తెలుగు భజన పాటలు //, devotional songs
1 956 просмотров · 2 недели назад
vvreddy
38,2 тыс. подписчиков
1 956 просмотров · 2 недели назад
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
music generated by AI
లిరిక్స్
======
చాణిక్య చంద్రగుప్త లో చిరు నవ్వుల తొలకరిలో పాట స్టైల్
తెల తెల్లని కిరణములూ గుడి గంటల గణ గణలూ
వేద పండిత మంత్రములు గణనాథా నీ సేవలు
దివిలోనా భువిలోన పదునాలుగు భువనములో పూజలు
వేద మంత్ర పఠణము చేసి నీ రాకకు ఇల వీక్షించి
ఆది దంపతులను మ్రొక్కి ఆది దేవా నిన్నాహ్వానించి
నీవే మా ఇల వేలుపుగా - నీవే మా ఇల వేలుపుగా
సేవింతుము గజముఖ ఇల భక్తిగా
ఓ ఓ శివ తనయ మా ప్రణతి నయా
స్వీకరించాలి దేవా నువ్వే నయా..
ఇంద్రాది దేవతలైనా యక్ష రాజు గంధర్వులైనా
సర్వ లోక జీవులు అయినా భూలోక వాసులు కయిన
నీవే మా ఆది దేవునిగా నీవే మా ఆది దేవునిగా
కొలిచామయ నిత్యము జగములలో
నీ స్మరణమునే మధురముగా
చేశామయ భక్తిగా నీ భజనలు
కర తాళ ధ్వనులను చేసీ నీ భజనకు తాళము వేసీ
ముదమారా కవితలు వ్రాసి కృష్ణము రాజు మాలగ వేసీ
దేవా నీ పాద సేవలకు దేవా నీ పాద సేవలకు
కుసుమములై నిత్యము భూవాసులు
నీ దాసులయ పద పూజలయ
ఆరాధన తో స్వామి నీరాజనం
/ @vvreddy1
https://youtube.com/playlist?list=plx...

/ @vvreddy2
https://youtube.com/playlist?list=pll...

/ @vvreddy3
https://youtube.com/playlist?list=pl_...