Перейти к содержимому

కగార్ తోనూ మారని బ్రతుకులు||బీమారం అడవులు బిజాపూర్

JUNGLE TIMES

0:00 / 0:00

కగార్ తోనూ మారని బ్రతుకులు||బీమారం అడవులు బిజాపూర్

7 384 просмотра · 5 дней назад
JUNGLE TIMES
94,1 тыс. подписчиков
7 384 просмотра · 5 дней назад
వాగు దాటితేనే బియ్యం.. వైద్యం! 🌊😢 ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా బీమారం గ్రామం వెనుక ఉన్న పెద్ద వాగు దాటితేనే అవతలి గ్రామాలకు చేరుకోవాలి. వర్షాకాలంలో ఈ వాగు దాటడం గ్రామస్తులకు పెద్ద సవాల్‌గా మారుతోంది. బియ్యం కావాలన్నా.. వైద్యం కావాలన్నా.. వాగు దాటాల్సిందే. పడవే వారికి ప్రధాన రవాణా మార్గం. ఈ పరిస్థితులపై గ్రామస్తులు ఏం చెబుతున్నారు? వారి సమస్యలు ఏంటి? గ్రౌండ్‌లోకి వెళ్లి చేసిన ప్రత్యేక రిపోర్ట్. 🎥 Jungle Times Special Ground Report