Перейти к содержимому

గుడిలో పెట్టే కమ్మని కొబ్బరన్నం ఇలా చేస్తే గిన్నె ఖాళీ అయిపోవాల్సిందే! 😋 | Dasara Prasadam

amruthamasthu

0:00 / 0:00

గుడిలో పెట్టే కమ్మని కొబ్బరన్నం ఇలా చేస్తే గిన్నె ఖాళీ అయిపోవాల్సిందే! 😋 | Dasara Prasadam

641 просмотр · 3 дня назад
amruthamasthu
133 подписчика
641 просмотр · 3 дня назад
అందరికీ నమస్కారం! దేవీ శరన్నవరాత్రులలో రెండవ రోజు శ్రీ గాయత్రి దేవి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన నైవేద్యం కొబ్బరి అన్నం. ఈ వీడియోలో గుళ్లో పెట్టే ప్రసాదం లాంటి కమ్మటి కొబ్బరి అన్నాన్ని అన్నం ఏమాత్రం ముద్దగా అవ్వకుండా, పొడిపొడిగా, నోట్లో వేస్తే కరిగిపోయేలా సులభమైన పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో వివరంగా చూపించాను. మీరు కూడా ఈ కొలతలతో ట్రై చేసి అమ్మవారికి నివేదించండి.కావలసిన పదార్థాలు: ఉడికించిన అన్నం – 2 కప్పులు కొబ్బరి తురుము – 1 కప్పు పల్లీలు – 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు – 1 టేబుల్ స్పూన్ ఆవాలు – 1 టేబుల్ స్పూన్ జీలకర్ర – 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి – 2 ఎండుమిర్చి – 2 కరివేపాకు – గుప్పెడు ఆయిల్ – 4 టేబుల్ స్పూన్లు ఉప్పు – రుచికి సరిపడినంత వీడియో నచ్చితే తప్పకుండా Like , subscribe చేసి, మీ సపోర్ట్ అందించండి! #CoconutRice #KobbariAnnam #NavratriPrasadam #GayatriDeviNaivedyam #TempleStylePrasadam#dasararecipes#kobbarirecipies#quickrecipes #simpleprasadalu#quickricerecipes #teluguvantalu #amruthamasthu#amruthamasthucookingchannel#devinavarathriprasadalutelugu#templeprasadalu