₹5 కోసం కాదు… తప్పు కనిపిస్తే ప్రశ్నించాలి! | Real Life Incidents
MrVee
0:00 / 0:00
₹5 కోసం కాదు… తప్పు కనిపిస్తే ప్రశ్నించాలి! | Real Life Incidents
25 просмотров · 13 дней назад
MrVee
17 подписчиков
25 просмотров · 13 дней назад
Welcome to my channel!
₹5 లేదా ₹10 విషయం కాదు… మనం ప్రశ్నించాల్సిన విషయం.
మన రోజువారీ జీవితంలో చిన్నగా అనిపించే కొన్ని విషయాలను మనం “పర్లేదు” అని వదిలేస్తుంటాం. కానీ తప్పు అనిపించినప్పుడు ప్రశ్నించడం, అవసరమైతే సరైన విధంగా complaint చేయడం మనందరికీ అవసరమైన awareness.
ఈ వీడియోలో నాకు ఎదురైన రెండు చిన్న real-life incidents ద్వారా “Fight చేయడం కాదు… Right కోసం Question చేయడం” అనే ఒక simple messageని share చేస్తున్నాను.
మీకు కూడా ఇలాంటి experience ఎదురైతే commentsలో share చేయండి. ❤️
మన కోసం — మన జీవితానికి ఉపయోగపడే విషయాలు.
ఈ channelలో మన రోజువారీ జీవితానికి ఉపయోగపడే Legal Awareness, Public Awareness, Real-Life Experiences మరియు Useful Information గురించి simple Teluguలో videos share చేస్తాను.
నా ఉద్దేశం ఎవరి మీదైనా విమర్శలు చేయడం కాదు. మనకు ఉపయోగపడే విషయాలను తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం మరియు ఇతరులతో share చేయడం.
⚠️ Disclaimer: Legal-related videos are for general awareness and educational purposes only. They should not be considered as legal advice. For specific legal matters, consult a qualified legal professional.