Перейти к содержимому

UPIలో Wrong Personకి Money పంపితే ఏం చేయాలి? | నా Experience

MrVee

0:00 / 0:00

UPIలో Wrong Personకి Money పంపితే ఏం చేయాలి? | నా Experience

130 просмотров · 4 дня назад
MrVee
17 подписчиков
130 просмотров · 4 дня назад
మనలో చాలామంది రోజూ UPI payments చేస్తుంటాం. కానీ పొరపాటున wrong personకి money పంపితే ఏం చేయాలి? ఈ వీడియోలో నా personal experience ఆధారంగా, ఇలాంటి situation వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఎవరిని contact చేయాలి, complaint ఎలా raise చేయాలి, ఇంకా futureలో ఇలాంటి mistakes జరగకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో simple Teluguలో share చేస్తున్నాను. ఈ వీడియోలో: Wrong UPI IDకి money పంపితే? వెంటనే ఏం చేయాలి? Bank / UPI appకి ఎలా report చేయాలి? Complaint raise చేసేటప్పుడు ఏ details అవసరం? Futureలో UPI payment చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ⚠️ గమనిక: ఈ వీడియో general awareness కోసం మాత్రమే. Money recovery ప్రతి transactionలో guaranteed కాదు; situation మరియు applicable process ఆధారంగా మారవచ్చు. మన కోసం – మన రోజువారీ జీవితానికి ఉపయోగపడే విషయాలను simple Teluguలో తెలుసుకుందాం. #Tags #upi #upipayment #WrongUPIPayment #UPIMistake #UPIAwareness #digitalpayments #upisafety #onlinepayment #moneyawareness #financialawareness #teluguyoutube #teluguvideos #teluguawareness #manakosam #digitalsafety