అనవసర మైన భావోద్వేగాలు(Emotions )ఎట్లా నియంత్రించుకోవాలి ?| Resh'nature 🌿 | Emotions |
Resh'nature
0:00 / 0:00
అనవసర మైన భావోద్వేగాలు(Emotions )ఎట్లా నియంత్రించుకోవాలి ?| Resh'nature 🌿 | Emotions |
151 просмотр · 11 дн. назад
Resh'nature
98 подписчиков
151 просмотр · 11 дн. назад
Emotions
feelings
nenu
situations
అనవసరమైన భావోద్వేగాలను ఎట్లా నియంత్రించుకోవాలి.
నా జీవితంలో జరిగిన సంఘటనలను గురించి వాటి ద్వారా నేను నేర్చుకున్న అంశాలు, ఒకప్పుడు నేను చూసిన విధానం ఇప్పుడు నేను చూస్తున్న విధానాల్లో ఎంత తేడా ఉందో నాకు నేను గమనిస్తూనే ఉన్నాను.
ఎమోషన్స్ భావోద్వేగాలను ఉన్న దానిని ఉన్నట్లు చూసుకుంటూ దానికి నీ యొక్క ఊహ ను జోడించకుండా నీ చుట్టూ ఉన్న పరిస్థితులు దానిలో ఉన్న విషయాన్ని జ్ఞానం మాత్రమే తీసుకొని విషయంగా చూసినప్పుడు మాత్రమే నీకు అవసరం మేర భావోద్వేగాలు ఉంటాయే తప్ప అనవసరమైనవి నీ దగ్గరకు రావు. కొంతకాలం నీకు నువ్వుగా నిన్ను నువ్వు గమనిస్తున్న అప్పుడే ఈ విషయాలు తెలుసుకుంటావు.