మానవ జన్మకి కారణం తెలుసుకో...| Resh'nature 🌿| మనిషి సాధించేది ఏమిటి..?
Resh'nature
0:00 / 0:00
మానవ జన్మకి కారణం తెలుసుకో...| Resh'nature 🌿| మనిషి సాధించేది ఏమిటి..?
61 просмотр · 7 дней назад
Resh'nature
60 подписчиков
61 просмотр · 7 дней назад
#reasons
divine mode
#spirituality
#life lessons
#no reason
happy soul
#bliss
#resh'nature
మానవుడు పుట్టుక తో కాకతాళీయం.
నువ్వు ఇక్కడ సాధించేది ఏమీ లేదు .
నువ్వు నువ్వు ఏ కారణం లేకుండా జన్మించిన వాడివి.
చిన్నవాడిగా ఉన్నప్పుడు మైండ్ లేదు కాబట్టి నువ్వు ఎందుకు పుట్టావో తెలియదు.
ఒక వయసు మళ్ళినప్పుడే వృద్ధుడిగా మారినప్పుడు నీ యొక్క మైండ్ పోయినప్పుడు నీకు ఏం జరుగుతుందో తెలియదు.
కానీ ...
మధ్యలో ఈ మనస్సు మెదడు చేసేటటువంటి ఆలోచనల వల్ల నువ్వు ఏదో కారణం చేత పుట్టావని అనుకుంటున్నావు .
కాబట్టి ...
ఇక్కడ నువ్వు కేవలం హాయిగా ఉండటానికి వీలైనంత శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటూ ప్రశాంతమైన వాతావరణం గడపడమే నీ జీవితం.