Перейти к содержимому

RA RA RA | Telugu Love Song | DanumJai Music

DanumJai Raj

0:00 / 0:00

RA RA RA | Telugu Love Song | DanumJai Music

1 900 просмотров · 1 дн. назад
DanumJai Raj
866 подписчиков
1 900 просмотров · 1 дн. назад
RA RA RA 💜 Oka Chinna Prema Katha. Thanu adigithe, it's HA HA HA. Nenu adigithe, it's PO PO PO! 😄 🎧 Stream on Spotify: DanumJai Raj 📸 Instagram: @danumjai ▶️ Subscribe: @danumjaimusic Song: RA RA RA DJ Made Visuals: AI-assisted film, edited by DJ LYRICS తను అడిగితే — హా హా హా! నేను అడిగితే — పో పో పో! కలమంటే — నో నో నో! ఎందుకంటే… హహ హహహహహా! అలా నవ్వితే నేనేం చేయాలే మనసులో ఉన్న మాటలే నీతోనే పంచుకోవాలే ఒకసారి నా మాటే వినవే నీ నవ్వులోనే మాయుందే నా గుండెలోన గోలైందే చెప్పాలనుకున్న ప్రతి మాట నీ ముందు రాకుండా ఆగిందే! పో పో అన్న ఆ మాటలు నిన్ను ఆటపట్టించాలనే నో నో అన్న ఆ నవ్వుల్లో నీపై ఇష్టం దాచానులే నువ్వు చెప్పలేని మాటలు నీ కళ్లలోనే చదివానులే నీ పక్కన అడుగులు వేస్తుంటే ఏడడుగులనుకొని మురిసానులే! ప్రేమ అంటుంటే — యా యా యా! డేట్ కి పిలిస్తే — గో గో గో! దగ్గరికొస్తే — స్లో స్లో స్లో! ముద్దిమ్మంటే… హహ హహహహహా! ఎందుకలా చూస్తున్నావే నా నవ్వుకి అర్థముందిలే నీ చెయ్యి నాకందిస్తే ఏడడుగులు వేస్తాను లే! రా రా రా! 💜 #RaRaRa #telugusongs #telugulovesongs #danumjaimusic #newtelugusongs #lovesong #djmade