Перейти к содержимому

నూకలతో ఎంతో రుచికరమైన బాగారా రైస్ 😋 | పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు #viral #trending

HUMSINI HOME VLOGS

0:00 / 0:00

నూకలతో ఎంతో రుచికరమైన బాగారా రైస్ 😋 | పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు #viral #trending

37 просмотров · 23 ч назад
HUMSINI HOME VLOGS
327 подписчиков
37 просмотров · 23 ч назад
నూకలతో ఎంతో రుచికరంగా బాగారా రైస్‌ను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో, ఇంట్లోనే అందుబాటులో ఉండే పదార్థాలతో చేసే ఈ బాగారా రైస్ పిల్లలకు చాలా ఇష్టం. లంచ్ బాక్స్‌కు కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా చేసి చూడండి. మీ ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే Like, Share & Subscribe చేయండి. #BagaraRice #NookalaBagaraRice #BagaraRiceRecipe #TeluguRecipes #EasyRiceRecipe #KidsLunchBox #LunchBoxRecipes #IndianFood #TeluguVantalu #HomeCooking