సంసోనంటే ఎవడురా? | Samson Ante Yevadura? | Sunday School Action Song | HOREB Prayer House
HOREB Ecclesia
0:00 / 0:00
సంసోనంటే ఎవడురా? | Samson Ante Yevadura? | Sunday School Action Song | HOREB Prayer House
29 465 просмотров · 2 года назад
HOREB Ecclesia
16,8 тыс. подписчиков
29 465 просмотров · 2 года назад
సంసోనంటే ఎవడురా? | Samson Ante Yevadura? | Sunday School Action Song | HOREB Prayer House
Lyrics:
సంసోనంటే ఎవడురా? భలే భిలే వీరుడు (2)
శత్రువులను హతము చేయ దైవశక్తి పొందెను (2)
సంసోనంటే ఎవడురా? భలే భిలే వీరుడు (2)
1. అడవిలోన ఉన్నది - చాలా పెద్ద సింహము (2)
గాండ్రు గాండ్రు మనుచు రాగ - సంసోను పట్టి చీల్చెను (2)
2. గాడిద దవడ ఎముక తెచ్చి - ఫిలిష్తీయుల బాదెను (2)
కుయ్యో మొర్రో అరచిరి - వెయ్యి మంది చచ్చిరి (2)
3. సింహము వలె సాతాను - నీ పైకి దుమికినా (2)
ప్రార్థన శక్తి పొందుమా - క్రీస్తు విజయ మిచ్చును (2)
Listen, enjoy and be blessed through this song! Also, encourage your little tots (age 3-8) to join us for Sunday School every Wednesday at 5:30 PM IST and your kids (age 9 and above) to join us every Sunday at 5:30 PM IST. Thanks for tuning in! God bless!
Invited by:
God Servant, Bro A Samuel Stephen (Bush),
God's Handmaiden, Sis Abigail Bush
and THE CHURCH at HOREB
Gokul Plots, Kukatpally, Hyderabad, IND.
Feel free to contact us at:
9246583847/46
Visit our website: https://www.horeb.church/
E-mail us at: ministry.horeb@gmail.com
#HOREBEcclesia #SundaySchoolSongs #ActionSongs #TeluguSundaySchoolSongs
All rights reserved.